LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--problems--cereals-get-rid-eat32645608-d559-46e4-abe6-e79427523a48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health--problems--cereals-get-rid-eat32645608-d559-46e4-abe6-e79427523a48-415x250-IndiaHerald.jpgతృణధన్యాలతో అనారోగ్యంగా ఉన్నవారు వీటిని తినటం మంచిది. ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే ఉపశ్రమాన్ని కలిగిస్తుంది. తృణధన్యాలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. 2024 సంవత్సరనికిగానూ మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియన్ డైట్ లో తృణధన్యాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఫైబర్, నియాసిన్, థైమిన్, ఫోలేట్ వంటి బి విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, సెరీనియం వంటి విటమిన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవి తినటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తృణధాన్యాలను పోషకాల పవర్ హౌస్. ప్రోటీన్, ఫ్యాటిక్ యాసిడ్, లిగ్నాన్స్, పురులిక్ యాసిడ్ 20 యhealth ; problems ; cereals; get rid; eat{#}Cancer;Cholesterol;Vitamin;Heart;Manamతృణధాన్యాలతో అనారోగ్య సమస్యలకు మాయం అవుతాయా...!తృణధాన్యాలతో అనారోగ్య సమస్యలకు మాయం అవుతాయా...!health ; problems ; cereals; get rid; eat{#}Cancer;Cholesterol;Vitamin;Heart;ManamThu, 03 Oct 2024 16:42:00 GMTతృణధన్యాలతో అనారోగ్యంగా ఉన్నవారు వీటిని తినటం మంచిది. ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే ఉపశ్రమాన్ని కలిగిస్తుంది. తృణధన్యాలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. 2024 సంవత్సరనికిగానూ మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియన్ డైట్ లో తృణధన్యాలు  అంతర్భాగంగా ఉన్నాయి. ఫైబర్, నియాసిన్, థైమిన్, ఫోలేట్ వంటి బి విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, సెరీనియం వంటి విటమిన్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవి తినటం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తృణధాన్యాలను పోషకాల పవర్ హౌస్. ప్రోటీన్, ఫ్యాటిక్ యాసిడ్, లిగ్నాన్స్, పురులిక్ యాసిడ్ 20 యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి.

 డ్రై ఓట్స్ సింగిల్ ఓట్స్ లో 3 గ్రాముల ఫైబర్, రోజుకు సరిపడినంత మాంగనీస్, ఫాస్పరస్, ఇతర కీలక పోషకాలు లభిస్తాయి. తృణధాన్యాలు విత్తనం తీసుకుంటే గుండె సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రోజూ 28 గ్రాముల తీసుకుంటే హృద్రోగ ముప్పు 22 శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ను మెరుగుపరిచి, బీపీని తగ్గించడంలో తృణధాన్యాలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. తృణధాన్యాలు రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గటంలోనూ సహాయపడుతుంది. తృణధాన్యాల్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా క్యాన్సర్ ముప్పు సైతం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

 కాబట్టి ఈ తృణధాన్యాలు తినటం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇవి తినటం వల్ల గుండె సమస్య తగ్గుతుంది. మధుమేహం లాంటి సమస్యలు ఉన్నవారి కూడా వీటిని తప్పకుండా తినండి. తక్షణమే ఉపశ్రమణాన్ని ఇస్తుంది. జీర్ణక్రియలో ఇబ్బంది ఉన్నవారు దీనిని తినటం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇవి తినటం ఆరోగ్యానికి మంచిది. ఈ తృణధాన్యాలలు ఎక్కువగా కోళ్ళకి సొల్లు ఇలా వేస్తూ ఉంటారు కదా. అవి కూడా బలంగా ఉండటానికి సూళ్లను వాడతారు. మనం కూడా దృఢంగా ఉండాలి అంటే ఈ తృణధాన్యాలు తప్పకుండా తినాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>