MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara7abc899c-c354-4425-9ef8-5c99d14ec4a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara7abc899c-c354-4425-9ef8-5c99d14ec4a2-415x250-IndiaHerald.jpgమ‌న టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో చేసిన రెండో సినిమా దేవ‌ర‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే తొలి రోజే ఏకంగా దేవ‌ర రు. 172 కోట్లు వ‌ర‌ల్డ్ వైడ్ గా రాబ‌ట్టింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి రు. 304 కోట్లు రాబ‌ట్టింది. devara{#}Music;Shiva;Jr NTR;NTR;India;Tollywood;Darsakudu;Director;Cinema' దేవ‌ర ' ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డ ఆగుతుంది.. ఎన్ని కోట్లు వ‌స్తాయంటే...!' దేవ‌ర ' ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డ ఆగుతుంది.. ఎన్ని కోట్లు వ‌స్తాయంటే...!devara{#}Music;Shiva;Jr NTR;NTR;India;Tollywood;Darsakudu;Director;CinemaThu, 03 Oct 2024 16:55:41 GMT- దేవ‌ర లాంగ్ ర‌న్ లో రు. 500 కోట్లు చేరుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా .. !

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

మ‌న టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో చేసిన రెండో సినిమా దేవ‌ర‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే తొలి రోజే ఏకంగా దేవ‌ర రు. 172 కోట్లు వ‌ర‌ల్డ్ వైడ్ గా రాబ‌ట్టింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి రు. 304 కోట్లు రాబ‌ట్టింది.


నే “దేవర”. మరి తారక్ గ్లోబల్ హిట్ RRR తర్వాత చేసిన స్ట్రెయిట్ సినిమా ఇది కాగా దీనికి భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. మరి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా ఇప్పుడు దేవర 400 కోట్ల మార్క్ కి అతి చేరువలోకి వచ్చేసింది. ఇది లా ఉంటే తాజాగా ఈ సినిమా మేక‌ర్స్ దేవ‌ర 6 రోజుల వ‌సూళ్లు ప్ర‌క‌టించారు.


మేకర్స్ అనౌన్స్ చేసిన నెంబర్ చూస్తే దేవర మొత్తం 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా  రు. 396 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా రివీల్ చేశారు. దీంతో దేవర డే 7 తో సెన్సేషనల్ మార్క్ 400 కోట్ల క్లబ్ లో జాయిన్ కాబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే స్టడీగా దేవర దూసుకెళ్తుండగా లాంగ్ రన్ లో 500 కోట్ల క్లబ్ లో చేరుతుంద‌ని కూడా ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించగా అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ సంగీతం అందించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>