MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patel20c8a8b0-e31a-476a-a2b5-2904d587c739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba-patel20c8a8b0-e31a-476a-a2b5-2904d587c739-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో హెబ్బా పటేల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో మొదటి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కూడా వరుస సినిమాలలో నటిస్తూ వచ్చింది. కానీ అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలలో నటించకపోయిన స్మాల్ మూHebba patel{#}heebah patel;Yuva;Raj Tarun;Kumari 21 F;Silver;Industry;BEAUTY;Telugu;Cinemaఉల్లి పొరలాంటి చీరలో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్..!ఉల్లి పొరలాంటి చీరలో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్..!Hebba patel{#}heebah patel;Yuva;Raj Tarun;Kumari 21 F;Silver;Industry;BEAUTY;Telugu;CinemaThu, 03 Oct 2024 18:02:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటీమణులలో హెబ్బా పటేల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన కుమారి 21 ఎఫ్ మూవీ తో మొదటి విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఈ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కూడా వరుస సినిమాలలో నటిస్తూ వచ్చింది. కానీ అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలలో నటించకపోయిన స్మాల్ మూవీలలో , మీడియం రేంజ్ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తూ వస్తుంది. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో సార్లు తన అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్రకారుకు హిట్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా హెబ్బా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి బ్లాక్ పలిచటి శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు , ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>