MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankarb3241b56-db0a-4f27-9263-0105de00ed41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankarb3241b56-db0a-4f27-9263-0105de00ed41-415x250-IndiaHerald.jpgగ్రేట్ డైరెక్టర్ శంకర్ కొంత కాలం క్రితం ఇండియన్ 2 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మొదలు అయిన తర్వాత ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. కానీ చివరగా ఈ సినిమాను తమిళ్ తో పాటు కేవలం తెలుగు , హిందీ భాషలలో మాత్రమే విడుదల చేశారు. తాజాగా శంకర్ , మెగా పవర్ స్టార్Shankar{#}thaman s;Sri Venkateshwara Creations;Siddharth;rakul preet singh;December;Kannada;s j surya;shankar;Hindi;GEUM;Indian;Tamil;dil raju;Pawan Kalyan;News;Telugu;Director;Cinema;Indiaశంకర్ అలాంటి నిర్ణయం తీసుకోనున్నాడా.. టెన్షన్లో చరణ్ ఫాన్స్..?శంకర్ అలాంటి నిర్ణయం తీసుకోనున్నాడా.. టెన్షన్లో చరణ్ ఫాన్స్..?Shankar{#}thaman s;Sri Venkateshwara Creations;Siddharth;rakul preet singh;December;Kannada;s j surya;shankar;Hindi;GEUM;Indian;Tamil;dil raju;Pawan Kalyan;News;Telugu;Director;Cinema;IndiaThu, 03 Oct 2024 18:20:00 GMTగ్రేట్ డైరెక్టర్ శంకర్ కొంత కాలం క్రితం ఇండియన్ 2 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించగా ... సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా మొదలు అయిన తర్వాత ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. కానీ చివరగా ఈ సినిమాను తమిళ్ తో పాటు కేవలం తెలుగు , హిందీ భాషలలో మాత్రమే విడుదల చేశారు. తాజాగా శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా , ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు  ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ ను మాత్రం కేవలం తెలుగు , తమిళ్ , హిందీ భాషలలోనే మాత్రమే విడుదల చేశారు.

దానితో ఈ సినిమాను ఇండియా వ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల చేస్తారా ..? లేక కేవలం మూడు భాషల్లోనే విడుదల చేస్తారా అని చరణ్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ప్రస్తుతం చరణ్ కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది.  ఆ క్రేజ్ ను యూస్ చేసుకొని ఐదు భాషలలో గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేస్తే భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని చరణ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>