MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/konda-surekha5506a0b8-3ace-468b-b924-c9f09cd17e52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/konda-surekha5506a0b8-3ace-468b-b924-c9f09cd17e52-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ, చేసిన అనుచిత వాక్యాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ గురించి, ఆయన నిజ స్వరూపం ఇది అని చెప్పే తరుణంలో సమంత అక్కినేని ఫ్యామిలీల గురించి చాలా నీచంగా, వారి స్థాయిని దిగజార్చేలా తక్కువ చేసి మాట్లాడింది. ఇలా ఓ మంత్రి అయి ఉండి, బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి నిరాధారమైన మాటలు.... గాలి మాటల్ని ఎలా మాట్లాడుతావ్ అంటూ సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. konda surekha{#}Air;Allu Arjun;Ishtam;KTR;Akkineni Nagarjuna;Heroine;Telangana;Samantha;surekha vani;Ministerకొండా సురేఖ ఇంటిని ముట్టిడించిన సమంత ఫ్యాన్స్‌ ?కొండా సురేఖ ఇంటిని ముట్టిడించిన సమంత ఫ్యాన్స్‌ ?konda surekha{#}Air;Allu Arjun;Ishtam;KTR;Akkineni Nagarjuna;Heroine;Telangana;Samantha;surekha vani;MinisterThu, 03 Oct 2024 12:50:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ, చేసిన అనుచిత వాక్యాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ గురించి, ఆయన నిజ స్వరూపం ఇది అని చెప్పే తరుణంలో సమంత అక్కినేని ఫ్యామిలీల గురించి చాలా నీచంగా, వారి స్థాయిని దిగజార్చేలా తక్కువ చేసి మాట్లాడింది. ఇలా ఓ మంత్రి అయి ఉండి, బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి నిరాధారమైన మాటలు.... గాలి మాటల్ని ఎలా మాట్లాడుతావ్ అంటూ సభ్య సమాజం ప్రశ్నిస్తోంది.


తన మాటలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున కుటుంబ సభ్యులు, సమంత ఇలా ప్రతి ఒక్కరు డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యాలను ఎన్టీఆర్, అమల, అఖిల్, ప్రకాష్ రాజ్, నాని, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కేటీఆర్‌ పై రాజకీయాల కోసం ఇలా ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యాలపై విజయవాడలో అక్కినేని నాగార్జున అభిమానులు నిరసనకు దిగారు.


కొండా సురేఖ నీకు కేటీఆర్ గారి మీద కోపం ఉంటే నువ్వు కేటీఆర్ గారిని రాజకీయంగా విమర్శించుకో అంటూ చురకలు అందిస్తున్నారు. అంతేగాని కేటీఆర్ గారి మీద కోపంతో అసలు ఎటువంటి సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీల మీద కోపంతో, అసలు ఎటువంటి సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీ గురించి పచ్చి అబద్ధాలు, నీచాతి నీచంగా ఒక మహిళ మాట్లాడే మాటలు కాకుండా బజారు దాని లాగా మాట్లాడి నీ విలువను నీవే తగ్గించుకున్నావంటూ రెచ్చిపోయారు అక్కినేని ఫ్యాన్స్‌.


చాలా తప్పుగా మాట్లాడావు. వెంటనే అక్కినేని నాగార్జున గారికి క్షమాపణలు చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. లేదంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కొంటావు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోతే.. కొండా సురేఖ ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు సమంత ఫ్యాన్స్‌ కూడా కొండా సురేఖ ఇంటిని ముట్టిస్తామని వార్నింగ్‌ ఇస్తున్నారు.


 








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>