Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb1080174-0f77-4252-b65d-538fe8d098d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viralb1080174-0f77-4252-b65d-538fe8d098d6-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఆడవాళ్లు ఏదైనా సమస్య వస్తే తెగ భయపడిపోతూ ఉంటారు. ఎవరైనా తమను కామెంట్స్ చేశారు అంటే వారిని ప్రశ్నిస్తే ఏమంటారో అని సైలెంట్ గా ఉండిపోతూ ఉంటారు. ఎవరైనా దాడి చేయడానికి వచ్చిన కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అందరూ ఆడవాళ్లు అలా ఉంటారు అనుకుంటే మాత్రం పొరపాటే. సమస్య వచ్చినప్పుడు ఆపరకాలిలా మారి పోరాడే మహిళా మణులు కూడా చాలామంది ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురింviral{#}police;media;Thief;Manam;Fidaaఅటువైపు ముగ్గురు దొంగలు.. ఇటువైపు ఒకే మహిళ.. కానీ ఎలా పోరాడిందో చూడండి?అటువైపు ముగ్గురు దొంగలు.. ఇటువైపు ఒకే మహిళ.. కానీ ఎలా పోరాడిందో చూడండి?viral{#}police;media;Thief;Manam;FidaaThu, 03 Oct 2024 18:45:00 GMTసాధారణంగా ఆడవాళ్లు ఏదైనా సమస్య వస్తే తెగ భయపడిపోతూ ఉంటారు. ఎవరైనా తమను కామెంట్స్ చేశారు అంటే వారిని ప్రశ్నిస్తే ఏమంటారో అని సైలెంట్ గా ఉండిపోతూ ఉంటారు. ఎవరైనా దాడి చేయడానికి వచ్చిన కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అందరూ ఆడవాళ్లు అలా ఉంటారు అనుకుంటే మాత్రం పొరపాటే. సమస్య వచ్చినప్పుడు ఆపరకాలిలా మారి పోరాడే మహిళా మణులు కూడా చాలా మంది ఉన్నారు అన్న దానికి నిదర్శనం గా ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి  ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 సాధారణంగా ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడటానికి వస్తే ఇంట్లో మగవాళ్ళు ఉన్నా కూడా తెగ టెన్షన్ పడిపోవడం చేస్తూ ఉంటారు. అలాంటిది కేవలం ఒక మహిళ మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఇంకెంత టెన్షన్ పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న వారితో వీరోచిత పోరాటం చేసింది. మహిళా డోర్ లోపల వైపు నుంచి తన పూర్తి శక్తిని ఉపయోగించి దొంగలను తలుపు తెరవనీయకుండా చేసింది. ఒంటరిగా పోరాటం చేసి తలుపుకు గడియ పెట్టింది. ఒక చేత్తో తలుపును పట్టుకుని మరో చేత్తో సోఫా అని లాగి తలుపుకు అడ్డంగా వేసింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు వారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని భావించి అపరకాళీలా దొంగలపై ఒంటరి పోరాటం చేసింది. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్లలేము అని గ్రహించిన దొంగలు ఇక అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ ధైర్య సాహసాలకు సోషల్ మీడియా జనాలు ఫిదా అవుతున్నారు.
" style="height: 776px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>