MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-amala-b5895125-e920-4a00-b956-ac0a31d6f77a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-amala-b5895125-e920-4a00-b956-ac0a31d6f77a-415x250-IndiaHerald.jpg అలాగే ఆమె తన అద్భుతమైన నటనకు గాను రెండు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంది. ఇక అమల టాలీవుడ్ లో నిర్ణయం శివ వంటి హిట్ సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. అలా వీరిద్దరూ కొన్ని రోజులు తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. Akkineni Amala {#}shobitha;Chennai;Ireland;media;prema;Father;Shiva;Amala Akkineni;marriage;bollywood;Telangana;Naga Chaitanya;Samantha;surekha vani;Tollywood;Teluguఅక్కినేని అమల ఏ దేశం నుంచి వచ్చింది.. ఆమె తల్లి ఎవ‌రంటే..!అక్కినేని అమల ఏ దేశం నుంచి వచ్చింది.. ఆమె తల్లి ఎవ‌రంటే..!Akkineni Amala {#}shobitha;Chennai;Ireland;media;prema;Father;Shiva;Amala Akkineni;marriage;bollywood;Telangana;Naga Chaitanya;Samantha;surekha vani;Tollywood;TeluguThu, 03 Oct 2024 16:32:42 GMT అక్కినేని అమల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి మనలో అమలు కూడా ఒకరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలాగే ఆమె తన అద్భుతమైన నటనకు గాను రెండు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంది. ఇక అమల టాలీవుడ్ లో నిర్ణయం శివ వంటి హిట్ సినిమాల్లో నాగార్జునతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. అలా వీరిద్దరూ కొన్ని రోజులు తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

పెళ్లి తర్వాత అమల హైదరాబాద్కు వచ్చేసారు. అలాగే సినిమాలకు కూడా గుడ్ బాయ్ చెప్పేసింది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో అడపా దడపా సినిమాలు చేసిన ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటుంది. ఇక అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే… తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ కాగా, అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమలా తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలా తల్లి హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. వివాహ అనంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాలలో చాలాకాలం జీవించారు.

ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సమంత , నాగచైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన హాట్ కామెంట్స్ తో అక్కినేని కుటుంబం మరోసారి సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య - సమంత విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వారు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. అయినా కూడా ప్రతి రోజు వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అలాగే త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు నడపోతున్నాడు. ఇప్పటికే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇలాంటి క్రమంలో మరోసారి సమంత పేరు హాట్ టాపిక్ అవడంతో అక్కినేని కుటుంబం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>