PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samantha612ec95e-b47a-461f-a547-2bc66ba0a5cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samantha612ec95e-b47a-461f-a547-2bc66ba0a5cf-415x250-IndiaHerald.jpgతెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సమంత, అక్కినేని నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ చెప్పడం జరిగింది. అంతేకాదు కేటీఆర్ వద్దకు వెళ్లలేదని.. సమంత పై కుట్రలు కూడా చేశారని కొండా సురేఖ ఆరోపణలు చేసింది. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. టాలీవుడ్ ఏకమై.. విరుచుకుపడింది. Samantha{#}Bhuma Akhila Priya;Cabinet;Husband;wednesday;Tollywood;Jr NTR;media;Minister;Naga Chaitanya;Telangana;KTR;surekha vani;Samantha;Heroineదిగివచ్చిన కొండా సురేఖ...అమ్మ "సమంత" తప్పయింది ?దిగివచ్చిన కొండా సురేఖ...అమ్మ "సమంత" తప్పయింది ?Samantha{#}Bhuma Akhila Priya;Cabinet;Husband;wednesday;Tollywood;Jr NTR;media;Minister;Naga Chaitanya;Telangana;KTR;surekha vani;Samantha;HeroineThu, 03 Oct 2024 07:39:00 GMTతెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు.. దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సమంత, అక్కినేని నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని కొండా సురేఖ చెప్పడం జరిగింది. అంతేకాదు కేటీఆర్ వద్దకు వెళ్లలేదని.. సమంత పై కుట్రలు కూడా చేశారని కొండా సురేఖ ఆరోపణలు చేసింది. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. టాలీవుడ్ ఏకమై.. విరుచుకుపడింది.

 కొండా సురేఖ ఒక మహిళగా ఉండి.. మరో మహిళపై ఇలా వ్యాఖ్యలు చేయడం దారుణమని... జూనియర్ ఎన్టీఆర్ లాంటి  టాలీవుడ్ హీరోలు కూడా మండిపడ్డారు. దీంతో వెంటనే.. కొండ సురేఖ... సమంతకు క్షమాపణలు చెప్పడం జరిగింది. బుధవారం రోజున హీరోయిన్ సమం త పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. ఈ మేరకు కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

సమంతను ట్యాగ్ చేస్తూ... నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్న సమంత.. తప్పయింది... అంటూ.. వెనక్కి తగ్గారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను అలా అనలేదు.. ఓ రాజకీయ నాయకున్ని  విమర్శించే క్రమంలో నోరు అదుపుతప్పి మాట్లాడాను.. అంటూ ప్రకటించారు. స్వయం శక్తితో ఎదిగిన సమంత తీరు నాకు ఎంతో ఆదర్శం అని కొండా సురేఖ.. వ్యాఖ్యానించారు.

 మీరు మన స్థాపానికి గురైతే నా వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకుంటున్న అంటూ ప్రకటించారు కొండా సురేఖ. అయితే కొండా సురేఖ... క్షమాపణలు చెప్పడంతో... ఈ వివాదం తగ్గదని.. ఆమెను కేబినెట్ నుంచి భర్త రఫ్ చేయాలని.. అక్కి నేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.  అసలా ఆమె మహిళ నేనా...? ఇంత దారుణంగా పచ్చి బూతులు మాట్లాడతారా అని కొండా సురేఖ పై అక్కినేని అఖిల భారత ఫ్యాన్స్... ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>