MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr4e383d07-1dee-4ef8-af83-a86dfadcd66f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr4e383d07-1dee-4ef8-af83-a86dfadcd66f-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" సినJr ntr{#}prashanth neel;Prasanth Neel;Josh;prasanth;Prashant Kishor;Jr NTR;Success;NTR;Hero;september;Cinemaప్రశాంత్ మూవీతో ఎన్టీఆర్ కి పొంచి ఉన్న ప్రమాదం.. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?ప్రశాంత్ మూవీతో ఎన్టీఆర్ కి పొంచి ఉన్న ప్రమాదం.. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?Jr ntr{#}prashanth neel;Prasanth Neel;Josh;prasanth;Prashant Kishor;Jr NTR;Success;NTR;Hero;september;CinemaThu, 03 Oct 2024 21:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది.

ఇకపోతే మరి కొంత కాలం లోనే జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం ఓ వైపు , ఎన్టీఆర్ మరో వైపు ప్రశాంత్ ఇద్దరు కూడా వరుస విజయాలతో కెరియర్ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తూ ఉండడమే.

లేకపోతే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నాడు. ఇక ప్రశాంత్ మాత్రం ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటు సూపర్ సక్సెస్ లో ఉన్నాడు. దీనితో మరి జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ లో ఉన్న దర్శకులతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడా అని చాలా మంది జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>