MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/have-you-seen-how-ntr-s-heroine-gajala-looks-like-she-brings-heart-attack-on-the-internet-with-her-beautydb80e6ad-5e8e-4c45-bb37-49797d28664d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/have-you-seen-how-ntr-s-heroine-gajala-looks-like-she-brings-heart-attack-on-the-internet-with-her-beautydb80e6ad-5e8e-4c45-bb37-49797d28664d-415x250-IndiaHerald.jpgనాలో ఉన్న ప్రేమ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అందాల భామ ఆ తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అలా ఓ చిన్నదాన, జానకి వెడ్స్ శ్రీరాం, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో ఎన్టీఆర్, తరుణ్ ఉదయ్‌కీరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించని ఈ భామకు ఎన్ని సక్సెస్ లు వచ్చినా ఆమెకు కాలం కలిసి రాలేదు. అలా ఎప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు ఫైజల్ రజా ఖాన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుntr{#}Sucide;Malliswari;Tarun Kumar;bhama;Yevaru;prema;marriage;Hindi;Hero;News;Success;NTR;Love;bollywood;Heroine;Heartఎన్టీఆర్ హీరోయిన్ గజాల ఎలా ఉందో చూశారా.. అందాలతో ఇంటర్నెట్ లోనే హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది గా..!ఎన్టీఆర్ హీరోయిన్ గజాల ఎలా ఉందో చూశారా.. అందాలతో ఇంటర్నెట్ లోనే హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది గా..!ntr{#}Sucide;Malliswari;Tarun Kumar;bhama;Yevaru;prema;marriage;Hindi;Hero;News;Success;NTR;Love;bollywood;Heroine;HeartThu, 03 Oct 2024 12:31:32 GMTఇక మన చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు వస్తున్నారు పోతున్నారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్  హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి ముద్దుగుమ్మ గజాల అందరికీ గుర్తుండే ఉంటుంది.. నాలో ఉన్న ప్రేమ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అందాల భామ ఆ తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అలా ఓ చిన్నదాన, జానకి వెడ్స్ శ్రీరాం, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో ఎన్టీఆర్, తరుణ్ ఉదయ్‌కీరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించని ఈ భామకు ఎన్ని సక్సెస్ లు వచ్చినా ఆమెకు కాలం కలిసి రాలేదు. అలా ఎప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు ఫైజల్ రజా ఖాన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

ఇదే క్రమంలో 2022లో హీరోయిన్ గజాల ఎవరు ఊహించిన విధంగా నిద్ర మాత్రలు మింగి సూసైడ్ కు ప్రయత్నించింది. అదే సమయంలో ఆమె తోటి నటులు సరైన సమయానికి హాస్పటల్ కు తీసుకు వెళ్ళటంతో ఆమె బ్రతికి బయటపడింది. అయితే ఆమె సూసైడ్ ఎందుకు చేసుకోవాలని అనుకుంది అందుకు కారణాలు మాత్రం అసలు బయటకు రాలేదు. అయితే గతంలో గజాల మరో హీరో ఆదిత్య ఓం తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అతనితో బ్రేకప్ వల్లే గజాల ఆత్మహత్యకు పాల్పడిందని ఆ సమయంలో అనుమానాలు కూడా వచ్చాయి.

అయితే ప్రస్తుతం గజాల నటనకు దూరంగా ఉంటూ ఓ ప్రొడక్షన్ కంపెనీని నడుపుతుంది పలు హిందీ చిత్రాలు ప్రైవేట్ ఆల్బమ్ పాటలను ప్రొడ్యూస్ చేస్తుంది.  అదే విధంగా సోషల్ మీడియాలో కూడా గజాల ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఫార్టీ ప్లస్ దాటుతున్న కూడా గజాల తన హార్ట్ షోతో మెరిపిస్తుంది. అదే విధంగా నేటితరం హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా ఉందంటూ ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>