MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntrfd5d4aff-82c2-4cd8-a2bd-c5b4e88bed37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntrfd5d4aff-82c2-4cd8-a2bd-c5b4e88bed37-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి అనేక విజయాలను అందుకుంటూ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడికి అయితే బ్లాక్ బాస్టర్ విజయం దక్కుతుందో ఆ దర్శకుడి తోనే తన తదుపరి మూవీ చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉండేవాడు. అలా ఈయన తన కెరీర్లో అనేక సినిమాలు చేశాడు. కానీ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు బాక్స్Jr ntr{#}Jr NTR;koratala siva;Temper;Box office;Darsakudu;Hero;Cinema;Telugu;Directorఆ మార్పు వల్లే ఎన్టీఆర్ కి వరుస హిట్స్.. ఇకపై కూడా అలాంటి పనే చేయనున్నాడా..?ఆ మార్పు వల్లే ఎన్టీఆర్ కి వరుస హిట్స్.. ఇకపై కూడా అలాంటి పనే చేయనున్నాడా..?Jr ntr{#}Jr NTR;koratala siva;Temper;Box office;Darsakudu;Hero;Cinema;Telugu;DirectorThu, 03 Oct 2024 20:15:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన కెరియర్ ప్రారంభం నుండి అనేక విజయాలను అందుకుంటూ చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు . ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడి కి అయితే బ్లాక్ బాస్టర్ విజయం దక్కుతుందో ఆ దర్శకుడి తోనే తన తదుపరి మూవీ చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉండేవాడు . అలా ఈయన తన కెరీర్లో అనేక సినిమాలు చేశాడు. కానీ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఇక టెంపర్ నుండి ఈయన తన రూట్ ను పూర్తిగా మార్చేశాడు. ఏ దర్శకుడు అయితే ఫ్లాపుల్లో ఉంటాడో అతనితో సినిమా చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఫ్లాప్ లలో ఉన్న అనేక మంది దర్శకులకు అవకాశాన్ని ఇచ్చి ఆ మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కంటే ముందు ఈయన ఆచార్య మూవీ తో ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక దేవర మూవీ తో కొరటాల శివ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ విజయాన్ని అందించాడు.

ఇలా ఫ్లాప్ లలో ఉన్న దర్శకులకు జూనియర్ ఎన్టీఆర్ అవకాశాలు ఇస్తూ వెళ్తున్నాడు. అలాగే ఆయన కూడా అలాంటి దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలాగే తన కెరీర్ను కొనసాగిస్తాడా ..? లేక హిట్లలో ఉన్న దర్శకుల వైపు మళ్ళీ చూస్తాడా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>