MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daksha-nagarkar-jr-ntr-swag-movie-sri-vishnu-naga-chaitanya871e5ae2-dce2-44b3-81a1-3958bdfb5eea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daksha-nagarkar-jr-ntr-swag-movie-sri-vishnu-naga-chaitanya871e5ae2-dce2-44b3-81a1-3958bdfb5eea-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు..అయితే మామూలు జనాలైనా సరే సెలబ్రిటీలైనా సరే ఎవరైనా ఎన్టీఆర్ ని ఇష్టపడతారు. ఇక ఆయనకు పెళ్లయిందా పెళ్లి కాలేదా అని ఆలోచించారు.. ఎందుకంటే సెలబ్రిటీలకు పెళ్లయినా కాకపోయినా అభిమానులకు అది అనవసరం. అలా తాజాగా ఓ హీరోయిన్ పెళ్లైన ఎన్టీఆర్ పై మోజు పడుతుంది.. ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఎన్టీఆర్ ని ఇష్టపడుతున్న నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే.. ఆమె ఎవరో కాదు దక్షాDAKSHA NAGARKAR; JR.NTR; SWAG MOVIE; SRI VISHNU; NAGA CHAITANYA{#}vishnu;cinema theater;Anandam;Naga Chaitanya;Ishtam;Heroine;marriage;Love;BEAUTY;Wife;Hero;NTR;Jr NTR;Cinemaపెళ్లైన ఎన్టీఆర్ పై మోజు పడుతున్న చైతూ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.?పెళ్లైన ఎన్టీఆర్ పై మోజు పడుతున్న చైతూ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.?DAKSHA NAGARKAR; JR.NTR; SWAG MOVIE; SRI VISHNU; NAGA CHAITANYA{#}vishnu;cinema theater;Anandam;Naga Chaitanya;Ishtam;Heroine;marriage;Love;BEAUTY;Wife;Hero;NTR;Jr NTR;CinemaWed, 02 Oct 2024 08:00:42 GMTజూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు..అయితే మామూలు జనాలైనా సరే సెలబ్రిటీలైనా సరే ఎవరైనా ఎన్టీఆర్ ని ఇష్టపడతారు. ఇక ఆయనకు పెళ్లయిందా పెళ్లి కాలేదా అని ఆలోచించారు.. ఎందుకంటే సెలబ్రిటీలకు పెళ్లయినా కాకపోయినా అభిమానులకు అది అనవసరం. అలా తాజాగా ఓ హీరోయిన్ పెళ్లైన ఎన్టీఆర్ పై మోజు పడుతుంది.. ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఎన్టీఆర్ ని ఇష్టపడుతున్న నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే.. ఆమె ఎవరో కాదు దక్షా నగార్కర్... జాంబిరెడ్డి, బంగార్రాజు, రావణాసుర, లవ్ మీ వంటి సినిమాల్లో నటించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ శ్రీ విష్ణు చేస్తున్న స్వాగ్ అనే మూవీలో కూడా నటించింది.అక్టోబర్ 4వ విడుదలకు సిద్ధంగా ఉన్న స్వాగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దక్షా నగార్కర్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. 

ఈ సినిమాలో నేను సింగాకి వైఫ్ పాత్రలో నటిస్తున్నాను అంటూ దక్షా నగార్కర్ చెప్పుకొచ్చింది. అలాగే తనకి ఇష్టమైన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నేను జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిని.. ఆయన డ్యాన్స్ అంటే చెప్పలేనంత ఇష్టం.. నేను ఎన్టీఆర్ ని ఎప్పటినుండో కలవాలి అనుకున్నాను. అలా ఓ సినిమా షూటింగ్ సెట్లో ఆయన్ని కలిశాను. ఆరోజు నా ఆనందం చెప్పలేనిది..
 

నా జీవితంలో ఎన్టీఆర్ ని కలిసిన సందర్భం ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజు..అలాగే ఆయన నటించిన దేవర సినిమాను నేను థియేటర్ కి వెళ్లి మరీ చూశాను.మూవీ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎన్టీఆర్ నటన వేరే లెవెల్.. అలాగే ఎన్టీఆర్ నేను సినిమాల్లోకి వచ్చాక కాదు సినిమాల్లోకి రాకముందే ఆయన అంటే పిచ్చి ఇష్టం అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తనకి ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది దక్షా నగార్కర్..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>