Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-9008a3c8-6a50-44dd-857a-d71ee1bc8b4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-9008a3c8-6a50-44dd-857a-d71ee1bc8b4e-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కలిసిన నటించారు. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీలో ఇద్దరు హీరోలు నట విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా ఇతర సినిమాలతో బిజీ అయ్యారు. రామ్ చరణ్ అటు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాలో నటిస్తూ ఉండగా.. తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీలో నటించాడు. త్రిబుల్ ఆర్ తర్వాtollywood {#}Kick;dil raju;lord siva;Shiva;Rajamouli;Jr NTR;media;Director;Blockbuster hit;Dussehra;Vijayadashami;Ram Charan Teja;NTR;Tollywood;shankar;GEUM;Cinema'గేమ్ చేంజర్' టీజర్ ఎప్పుడంటే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్?'గేమ్ చేంజర్' టీజర్ ఎప్పుడంటే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్?tollywood {#}Kick;dil raju;lord siva;Shiva;Rajamouli;Jr NTR;media;Director;Blockbuster hit;Dussehra;Vijayadashami;Ram Charan Teja;NTR;Tollywood;shankar;GEUM;CinemaWed, 02 Oct 2024 10:15:00 GMTదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కలిసిన నటించారు. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీలో ఇద్దరు హీరోలు నట విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా ఇతర సినిమాలతో బిజీ అయ్యారు. రామ్ చరణ్ అటు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాలో నటిస్తూ ఉండగా.. తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీలో నటించాడు.


 త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్లుగా ఎదిగిన ఈ ఇద్దరు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇద్దరు హీరోలు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ అభిమానుల కోరిక నెరవేరింది. దేవర మూవీ గత నెల 27వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తుంది. ఇప్పుడు చరణ్ వంతు. ఇక రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ విడుదల ఎప్పుడు ఉంటుందా అని ఆశగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు.


 రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ ఎప్పుడు విడుదలవుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దసరా కానుకగా గేమ్ చేంజర్ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇక దసరాకి హడావిడి మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>