Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan5f2b0bd2-cce3-4e12-ad84-2670000b823a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan5f2b0bd2-cce3-4e12-ad84-2670000b823a-415x250-IndiaHerald.jpgఒక సినిమా హిట్ కావాలంటే కథ కథనం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో.. టైటిల్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అది చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ సినిమా అయినా సినిమా త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి అంటే మాత్రం టైటిల్ అదిరిపోవాలి. అందుకే దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా తమ సినిమాలకు టైటిల్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్. అందుకే కొన్ని సినిమాలు టైటిల్స్ ద్వారానే బాగా ప్రేక్షకుల్లోకి వెళ్తూ ఉంటాయి అనిram charan{#}raghava lawrence;ramesh varma;Kanchana;Magadheera;Kalabhairava;Darsakudu;Kathanam;Ram Charan Teja;Hero;Director;Telugu;Audience;Cinemaరామ్ చరణ్ పాత్ర పేరే.. లారెన్స్ మూవీ టైటిల్.. అంచనాల పెరిగిపోతున్నాయిగా?రామ్ చరణ్ పాత్ర పేరే.. లారెన్స్ మూవీ టైటిల్.. అంచనాల పెరిగిపోతున్నాయిగా?ram charan{#}raghava lawrence;ramesh varma;Kanchana;Magadheera;Kalabhairava;Darsakudu;Kathanam;Ram Charan Teja;Hero;Director;Telugu;Audience;CinemaWed, 02 Oct 2024 15:45:00 GMTఒక సినిమా హిట్ కావాలంటే కథ కథనం ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో.. టైటిల్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అది చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్ సినిమా అయినా సినిమా త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి అంటే మాత్రం టైటిల్ అదిరిపోవాలి. అందుకే దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా తమ సినిమాలకు టైటిల్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్.


 అందుకే కొన్ని సినిమాలు టైటిల్స్ ద్వారానే బాగా ప్రేక్షకుల్లోకి వెళ్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ టైటిల్ నే తన సినిమాకు పెట్టుకున్నాడు ఒక హీరో.. ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా. కొన్ని కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. ఆయన ఎవరో కాదు రాఘవ లారెన్స్ కోలీవుడ్ స్టార్ లారెన్స్ హీరోగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. గతంలో కాంచన సిరీస్ తో దర్శకుడిగా నటుడిగా మెప్పించిన లారెన్స్.. ఇప్పుడు తెలుగు తమిళ బైలింగ్వాల్ మూవీస్ తో వస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు లారెన్స్. ఈ సినిమాకి కాలభైరవ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.


 ఇక ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుంది అనేది తెలుస్తుంది. లారెన్స్ స్ట్రైట్ గా తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవిపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే కాలభైరవ అనే టైటిల్ గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో హీరో పాత్ర పేరు కావడం గమనార్హం. కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు కాలభైరవ అనే టైటిల్ను ఎంతో మంది దర్శకుడు తమ సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలకు వాడారు. అలాంటి క్రేజీ టైటిల్ తన సినిమాకు పెట్టుకుని ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తూ ఉన్నాడు రాఘవ లారెన్స్. టైటిల్ అయితే అదిరిపోయింది మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>