MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rambha495cd8bd-1c72-4dea-b886-0dc3e9b482e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rambha495cd8bd-1c72-4dea-b886-0dc3e9b482e9-415x250-IndiaHerald.jpg1992 నుంచి తన సినీ కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది . విజయవాడలో పుట్టి పెరిగిన ఈమే అసలు పేరు విజయలక్ష్మి . టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో నటించిన రంభ 90 వ దశకంలో అప్పటి యువత గుండెల్లో హాట్ బాంబు గా నిలిచిపోయింది . ఇప్పటికీ ఈమే సినిమాలు అంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు కూడా ఉన్నారు . RAMBHA{#}Rambha;vijayalakshmi;Beach;Sri Lanka;Nijam;television;Audience;Heroine;bollywood;News;marriage;Tollywood;Cinemaరంభ పెద్ద కూతురు ఏముంది .. అందంతో సోషల్ మీడియాలోనే చెమటలు పుట్టిస్తుంది గా.. !రంభ పెద్ద కూతురు ఏముంది .. అందంతో సోషల్ మీడియాలోనే చెమటలు పుట్టిస్తుంది గా.. !RAMBHA{#}Rambha;vijayalakshmi;Beach;Sri Lanka;Nijam;television;Audience;Heroine;bollywood;News;marriage;Tollywood;CinemaWed, 02 Oct 2024 12:27:00 GMTఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ లో రంభ‌ కూడా ఒకరు .. 1992 నుంచి తన సినీ కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది . విజయవాడలో పుట్టి పెరిగిన ఈమే అసలు పేరు విజయలక్ష్మి . టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో నటించిన రంభ 90 వ దశకంలో అప్పటి యువత గుండెల్లో హాట్ బాంబు గా నిలిచిపోయింది . ఇప్పటికీ ఈమే సినిమాలు అంటే పడి చచ్చిపోయే ప్రేక్షకులు కూడా ఉన్నారు .

ఇక 2011 వరకు సినిమాలను నటించిన రంభ ఆ తర్వాత 2009 నుంచి 2017 వరకు పలు టీవీ ప్రోగ్రామ్లకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. అయితే రంభ పెళ్లికి ముందు పలువురు స్టార్ హీరోలతో ప్రేమలో పడిందనే వార్తలు కూడా వచ్చాయి. వాటిలో నిజం లేదంటూ ఆమె  2010 లో ఇంద్రకుమార్ అనే  సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నరు .. ఇక‌ రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా ఈమె ఫ్యామిలీ తో కలిసి శ్రీలంక వెకేషన్ కు వెళ్లారు . అక్కడ జఫ్ఫా నా బీచ్ లో తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో రంభ పెద్ద కూతురు ఫోటోలు భాగ వైరల్ అవుతున్నాయి.

తల్లి ని మించి పోయే అందంతో నేటి హీరోయిన్లను తలదన్నే గ్లామర్ తో మెరిసిపోతుంది. అదే విధంగా తన తల్లి రంభకే పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇక మరి తన న‌ట‌ వ‌ర‌సు రాలిగా తన పెద్ద కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయబోతుంద‌ అనే డౌట్లు కూడా వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రంభ పెద్ద కూతురు హీరోయిన్గా ఓ సినిమా కూడా కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ముందు తెలియదు కానీ.. రంభ తన పెద్ద కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>