PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samantha73c6d0fa-f255-41ae-a1c5-b8ab322ba921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/samantha73c6d0fa-f255-41ae-a1c5-b8ab322ba921-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సమంత విడాకులకు కారణం కేటీఆరే అంటూ బాంబ్‌ పేల్చారు. గత నాలుగు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ వర్సెస్‌ కేటీఆర్‌ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖను కించపరిచేలా.. కేటీఆర్‌ పోస్టులు పెట్టించాడని కాంగ్రెస్‌ చెబుతోంది. ఈ తరుణంలోనే.. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. దీనిపై కేటీఆర్‌ అస్సలు తగ్గడం లేదు. samantha{#}KTR;Naga Chaitanya;Samantha;surekha vani;Smart phone;Drugs;Donga;Thief;Heroine;marriage;Telangana;Cinema;Ministerకొండా సురేఖ: సమంత విడాకులకు కారణం కేటీఆరే..రకుల్‌ కూడా ?కొండా సురేఖ: సమంత విడాకులకు కారణం కేటీఆరే..రకుల్‌ కూడా ?samantha{#}KTR;Naga Chaitanya;Samantha;surekha vani;Smart phone;Drugs;Donga;Thief;Heroine;marriage;Telangana;Cinema;MinisterWed, 02 Oct 2024 13:31:00 GMT
తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  సమంత విడాకులకు కారణం కేటీఆరే అంటూ బాంబ్‌ పేల్చారు. గత నాలుగు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ వర్సెస్‌ కేటీఆర్‌ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖను కించపరిచేలా.. కేటీఆర్‌ పోస్టులు పెట్టించాడని కాంగ్రెస్‌ చెబుతోంది.  ఈ తరుణంలోనే.. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. దీనిపై కేటీఆర్‌ అస్సలు తగ్గడం లేదు.


తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ కూడా గతంలో బూతులు మాట్లాడిందని కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్‌. ఈ తరునంలోనే.. కేటీఆర్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని.. సమంత జీవితం చేశాడని బాంబ్‌ పేల్చారు కొండా సురేఖ.  హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా అంటూ ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అంటూ ఆరోపణలు చేశారు.

మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అంటూ ఫైర్‌ అయ్యారు. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదన్నారు.  సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని... హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారని కొనియాడారు. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా అంటూ ఆగ్రహించారు. నీకు తల్లి లేదా అని మండిపడ్డారు. కొంత మంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపణలు చేశారు కొండా సురేఖ.


సినిమా ఇండస్ట్రీ నుండి కొందరు హిరోయిన్లు  బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా అతనేన్నారు. ఎంతో మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అలవాటు చేశాడని కూడా పేర్కొన్నారు. కేటీఆర్ మాటల తీరు చదువుకున్నోడు లెక్క మాట్లాడలేదని... ఏఐసీసీ రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకోదన్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>