MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aarthi-agarwal-hero-tharun-roja-ramani-tollywood-producer3c233586-f8a3-46d8-a310-a87c695e751a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aarthi-agarwal-hero-tharun-roja-ramani-tollywood-producer3c233586-f8a3-46d8-a310-a87c695e751a-415x250-IndiaHerald.jpgఆర్తి అగర్వాల్..ఈ పేరు చెబితే చాలామంది ఈమె అభిమానుల కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతూనే ఉంటాయి. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన సొంత తప్పిదాల కారణంగానే మరణించింది అని చెప్పుకోవచ్చు.బరువు తగ్గడం కోసమని సర్జరీ చేసుకొని అది వికటించడంతో ప్రాణాలు వదిలేసింది.ఇక ఆర్తి అగర్వాల్ మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి గా విషాదంలోకి వెళ్ళింది. ముఖ్యంగా ని ఎంతో ప్రేమించిన తరుణ్ మాత్రం ఎంతో కుమిలిపోయారట. ఇప్పటికి కూడా ఆయన డిప్రెషన్లో నుండి బయటపడకుండా పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు ఫిలింAARTHI AGARWAL; HERO THARUN; ROJA RAMANI; TOLLYWOOD PRODUCER{#}Venkatesh;aarti agarwal;prema;roja ramani;Roja;producer;Sucide;Heart;Producer;Nuvvu Naaku Nachav;Tarun Kumar;Love;Nijam;marriage;Heroine;Industry;Telugu;Film Industry;Parents;Cinema;Newsపెళ్లికి ముందే 2 సార్లు ప్రెగ్నెంట్..ఆర్తి అగర్వాల్ లవ్ స్టోరీ లో ఆ నిర్మాత కూడా..?పెళ్లికి ముందే 2 సార్లు ప్రెగ్నెంట్..ఆర్తి అగర్వాల్ లవ్ స్టోరీ లో ఆ నిర్మాత కూడా..?AARTHI AGARWAL; HERO THARUN; ROJA RAMANI; TOLLYWOOD PRODUCER{#}Venkatesh;aarti agarwal;prema;roja ramani;Roja;producer;Sucide;Heart;Producer;Nuvvu Naaku Nachav;Tarun Kumar;Love;Nijam;marriage;Heroine;Industry;Telugu;Film Industry;Parents;Cinema;NewsTue, 01 Oct 2024 09:00:00 GMTఆర్తి అగర్వాల్..ఈ పేరు చెబితే చాలామంది ఈమె అభిమానుల కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారుతూనే ఉంటాయి. నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన సొంత తప్పిదాల కారణంగానే మరణించింది అని చెప్పుకోవచ్చు.బరువు తగ్గడం కోసమని సర్జరీ చేసుకొని అది వికటించడంతో ప్రాణాలు వదిలేసింది.ఇక ఆర్తి అగర్వాల్ మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి గా విషాదంలోకి వెళ్ళింది. ముఖ్యంగా ని ఎంతో ప్రేమించిన తరుణ్ మాత్రం ఎంతో కుమిలిపోయారట. ఇప్పటికి కూడా ఆయన డిప్రెషన్లో నుండి బయటపడకుండా పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు ఫిలిం ఇండస్ట్రీ టాక్. అయితే పెళ్లి కాకుండానే రెండుసార్లు ప్రెగ్నెంట్ అయిన ఆర్తి అగర్వాల్ లవ్ స్టోరీ లో ఆ నిర్మాత కూడా కీలకంగా ఉన్నారా  అనే సంచలన నిజం ఎప్పుడు తెలుసుకుందాం.. నువ్వు నాకు నచ్చావ్ అనే వెంకటేష్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఈమె గుడ్ లక్ ఏంటంటే.. ఆర్తి అగర్వాల్ చేసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆమె పర్సనాలిటీని పక్కనపెట్టి అందరూ ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు.

 అలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆర్తి అగర్వాల్ తరుణ్ తో ప్రేమలో పడింది.ఇక వీరి ప్రేమ డేటింగ్ గా మారి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి అడ్డు చెప్పింది. అంతేకాదు ఆర్తి అగర్వాల్ ఇంటికి వెళ్లి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అందరితో తిరిగే నువ్వు నా కొడుకుకి భార్యగా సరిపోవు నా ఇంటికి కోడలుగా అస్సలు పనికిరావు అని చెప్పిందట.దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆర్తి అగర్వాల్ సూసైడ్ చేసుకుందట. ఇక సూసైడ్ చేసుకునే సమయానికి ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అని, ఆమె సూసైడ్ కారణంగా అబార్షన్ అయిందని కూడా ఇండస్ట్రీలో రూమర్లు వినిపించాయి. ఈ విషయం గురించి తరుణ్ ని అడగగా అలాంటిదేమీ లేదు నేను ఇప్పటివరకు ఆర్తి అగర్వాల్ ని కలవలేదు.

 ఆమెను కలిసాక అసలు పరిస్థితి ఏంటో చెబుతాను అని మాట దాటవేశారు. ఇక రోజా రమణికి అడ్డు చెప్పలేక తరుణ్ కూడా ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకోలేకపోయాడు. దాంతో ఆర్తి అగర్వాల్ గ్రాఫ్ ఇండస్ట్రీలో పడిపోయాక ఓ నిర్మాత అవకాశాలు ఇస్తానని చెప్పి ఆర్తి అగర్వాల్ ని వాడుకున్నాడట. ఇక ఈ విషయం తరుణ్ కి తెలిసి ఆయన హార్ట్ బ్రేక్ అయినట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. ఇక అదే సమయంలో ఆర్తి అగర్వాల్ పరిస్థితి తెలుసుకున్న తల్లిదండ్రులు అలాగే వదిలేస్తే ఏమవుతుందోనని భావించి పెళ్లి చేసి విదేశాలకు పంపించారు. పెళ్ళైనా కానీ తన మనసు నిండా తరుణ్ నే పెట్టుకున్న ఆర్తి అగర్వాల్ భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియాకి తిరిగి వచ్చేసింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>