MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-suswagatm-79742fb1-b9e8-4ed1-94d7-0fe37ddaca67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-suswagatm-79742fb1-b9e8-4ed1-94d7-0fe37ddaca67-415x250-IndiaHerald.jpg ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హీరోయిన్గా సక్సెస్ కావడంతో పాటు తమిళ - మలయాళ - తెలుగు భాషలలో కలిపి మొత్తం 70 సినిమాలో హీరోయిన్గా నటించింది. మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే తన స్టార్ డం వ‌చ్చినా త‌ర్వాత దానిని నిలుపుకోలేకపోయింది. Pawan Suswagatm {#}devayani;sarath kumar;Love Story;Love;Kollywood;marriage;Telugu;Hero;Heroine;Successప‌వ‌న్ సుస్వాగ‌తం హీరోయిన్ దేవ‌యాని విఫ‌ల ప్రేమాయ‌ణం... ఆ స్టార్ హీరోతో బ్రేక‌ప్‌..?ప‌వ‌న్ సుస్వాగ‌తం హీరోయిన్ దేవ‌యాని విఫ‌ల ప్రేమాయ‌ణం... ఆ స్టార్ హీరోతో బ్రేక‌ప్‌..?Pawan Suswagatm {#}devayani;sarath kumar;Love Story;Love;Kollywood;marriage;Telugu;Hero;Heroine;SuccessTue, 01 Oct 2024 16:23:28 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్గా నటించారు దేవయాని. దేవయాని అంటే సాంప్రదాయ పాత్రలకు పెట్టింది పేరు. సీనియర్ నటి అయిన దేవయాని ఈతరం సినీ ప్రేమికులకు కూడా పరిచయమే.. ఎన్టీఆర్ అరవింద సమేతలో ఎన్టీఆర్ తల్లిగా - జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పెద్దమ్మగా ... లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి తల్లిగా నటించింది. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హీరోయిన్గా సక్సెస్ కావడంతో పాటు తమిళ - మలయాళ - తెలుగు భాషలలో కలిపి మొత్తం 70 సినిమాలో హీరోయిన్గా నటించింది. మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే తన స్టార్ డం వ‌చ్చినా త‌ర్వాత దానిని నిలుపుకోలేకపోయింది.


ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సంవత్సరాలకే రాజ్ కుమార్ అనే డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.. అయితే దేవయాని ముందుగా ఓ స్టార్ హీరో తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాల్సి ఉంది ... కానీ ఓ హీరోయిన్ ఎంట్రీ తో దేవయాని - ఆ హీరో పెళ్లికి బ్రేక్ పడింది. దేవయాని పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరో ఎవరో కాదు... కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్. శరత్ కుమార్ - దేవయాని కలిసి కొన్ని సినిమాలలో నటించారు  ...ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.


అదే టైంలో శరత్ కుమార్ జీవితంలోకి సీనియర్ నటి రాధిక వచ్చి చేరింది. అప్పటికే రాధికకు రెండు పెళ్లిళ్లు జరగడంతో పాటు ఆ రెండు వైవాహిక బంధాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే రాధిక - శరత్ కుమార్ కలుసుకోవడం శరత్ కుమార్ ఇబ్బందులలో ఉంటే రాధిక ఆదుకోవడం వీరిద్దరి మధ్య లేటు వయసులో ప్రేమ చిగురించడంతో అనూహ్యంగా దేవయాని సైడ్ అయిపోయింది. రాధిక ప్రేమలో పడిన శరత్ కుమార్ దేవయానిని పక్కన పెట్టేశారు. దేవయాని శరత్ కుమార్ ల మధ్యలో రాధిక ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ అయింది అని అప్పటి కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>