MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heros3f52bf50-2f22-4bec-b863-7caec53303b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-heros3f52bf50-2f22-4bec-b863-7caec53303b2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ మంచి స్థాయిలో ఉంటారు. ఓ సినిమా కథ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని వల్ల అల్లు అర్జున్ ఫ్లాప్ వచ్చింది. అది ఎలా అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కథ రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ తాను దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కథను రాసుకున్నాడట. అందులో భాగంగా ఎన్టీఆర్ కి ఆ మూవీ కథను కూడా వివరించాడట. ఇక Tollywood heros{#}vakkantham vamsi;vamsi;Naa Peru Surya Naa Illu India;Blockbuster hit;Smart phone;Allu Arjun;Cinema;NTR;Jr NTR;Tollywoodఎన్టీఆర్ చేసిన పనికి ఇరుక్కుపోయిన అల్లు అర్జున్..?ఎన్టీఆర్ చేసిన పనికి ఇరుక్కుపోయిన అల్లు అర్జున్..?Tollywood heros{#}vakkantham vamsi;vamsi;Naa Peru Surya Naa Illu India;Blockbuster hit;Smart phone;Allu Arjun;Cinema;NTR;Jr NTR;TollywoodTue, 01 Oct 2024 12:28:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ మంచి స్థాయిలో ఉంటారు. ఓ సినిమా కథ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని వల్ల అల్లు అర్జున్ ఫ్లాప్ వచ్చింది. అది ఎలా అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కథ రచయితగా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ తాను దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కథను రాసుకున్నాడట. అందులో భాగంగా ఎన్టీఆర్ కి ఆ మూవీ కథను కూడా వివరించాడట.

ఇక ఎన్టీఆర్సినిమా కథ మొత్తం విన్న తర్వాత కొంత సమయం ఆగు ఆలోచించుకొని చెపుతా అన్నాడట. ఇక ఎన్టీఆర్ కి కథ వివరించిన తర్వాత వంశీ తెలుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఎయిర్ పార్ట్ లో అల్లు అర్జున్ కలిశాడట. దానితో అల్లు అర్జున్ , వంశీ ని నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటి అని అడిగాడట. దానితో అయిన నెక్స్ట్ నా కథతో , నేనే దర్శకుడిగా సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. దానితో కథ ఏమైనా ఉందా అని అడగ్గా ... ఎన్టీఆర్ కి ఇప్పుడే ఒక కథ చెప్పాను అని అన్నాడట. నాకు ఆ కథ చెప్పు అని బన్నీ అడగగా.

దానితో వంశీ కథ వినిపించగా కథ మొత్తం భిన్నాక ఈ స్టోరీ తో సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది అని వంశీ కి బన్నీ చెప్పాడట. ఆ తర్వాత కొంత కాలానికి బన్నీ , తారక్ కి ఫోన్ చేసి సూపర్ కథ పెట్టావు. బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నాడట. కానీ ఎన్టీఆర్ ఏమి స్పందించలేదట. ఆ తర్వాత వంశీ , ఎన్టీఆర్సినిమా చేయను అన్నాడు అని చెప్పాడట. దానితో నేను చేస్తాను అన్నాడట. ఆ కథే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథ. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి ఫ్లాప్ వచ్చింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>