MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sobhita-dhulipala-cb9f4d50-2c83-477c-b2ab-b7b1c19880ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sobhita-dhulipala-cb9f4d50-2c83-477c-b2ab-b7b1c19880ca-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుని రీసెంట్ గానే కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల సినిమాలతో బిజీగా ఉన్నారు. శోభిత ప్రస్తుతం జీ తెలుగు సంస్థ తెరకెక్కిస్తున్న లవ్ సితార చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. Sobhita Dhulipala {#}shobitha;Love;Telugu;Audience;Cinema;media;Newsపెళ్లి కాకముందే గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు.. ?పెళ్లి కాకముందే గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు.. ?Sobhita Dhulipala {#}shobitha;Love;Telugu;Audience;Cinema;media;NewsTue, 01 Oct 2024 12:06:00 GMTఅక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుని రీసెంట్ గానే కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల సినిమాలతో బిజీగా ఉన్నారు. శోభిత ప్రస్తుతం జీ తెలుగు సంస్థ తెరకెక్కిస్తున్న లవ్ సితార చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది.


ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శోభిత కొన్ని ఫోటోలను తీసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలో శోభిత బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ఇవి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది శోభిత నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని, ఎంగేజ్మెంట్ జరిగి రెండు నెలలు కూడా కాలేదు.


అప్పుడే బేబీ బంప్ ఎలా వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాలుస్తారు. మీరు కూడా అలానే గర్భం దాల్చారా? మీరు డేటింగ్ లో ఉన్న సమయంలోనే ఇదంతా జరిగిందా? అనేటువంటి ప్రశ్నలు శోభితను చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ బేబీ బంప్ నిజమైనది కాదట.

శోభిత నటించిన లవ్ సితార సినిమాలో బేబీ బంప్ తో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసి నెటిజెన్లు కూల్ అయ్యారు. ఇదంతా సినిమాలో ఒక భాగం అంటూ శోభిత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. కాగా  నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం విదేశాల్లో జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>