MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sridevi-mithun-chakravarthy-boney-kapoor-bollywoodd53b3109-a355-43ea-9b07-2b3acbcebcd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sridevi-mithun-chakravarthy-boney-kapoor-bollywoodd53b3109-a355-43ea-9b07-2b3acbcebcd7-415x250-IndiaHerald.jpgదివంగత నటి శ్రీదేవి జీవితం గురించి మాట్లాడుకుంటే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.ఆమె పర్సనల్ కెరియర్ లో ఏనాడు సంతోషంగా లేదు. రెండో పెళ్లి వాడైనా బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడింది. నటిగా తెరమీద ఆమె కెరీర్ బాగున్నప్పటికీ తెరపైన ఆమె జీవితం మరోలా ఉంది. అయితే అలాంటి శ్రీదేవి జీవితంలో మరో రహస్యం కూడా ఉంది. అదేంటంటే శ్రీదేవి బోని కపూర్ పెళ్లి చేసుకునే కంటే ముందే ఓ నటుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం కూడా బోనీ కపూర్ కి తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే బోనీ కపూర్ లాగే SRIDEVI; MITHUN CHAKRAVARTHY; BONEY KAPOOR; BOLLYWOOD{#}Boney Kapoor;Mithoon;Mithun Chakraborty;Sridevi Kapoor;Sucide;Wife;Abhimanyu Mithun;marriage;Hero;Raccha;Cinema;News;bollywoodపెళ్లైన హీరోతో శ్రీదేవి రహస్య పెళ్లి.. ప్రెగ్నెంట్ అయ్యాక సూసైడ్..?పెళ్లైన హీరోతో శ్రీదేవి రహస్య పెళ్లి.. ప్రెగ్నెంట్ అయ్యాక సూసైడ్..?SRIDEVI; MITHUN CHAKRAVARTHY; BONEY KAPOOR; BOLLYWOOD{#}Boney Kapoor;Mithoon;Mithun Chakraborty;Sridevi Kapoor;Sucide;Wife;Abhimanyu Mithun;marriage;Hero;Raccha;Cinema;News;bollywoodTue, 01 Oct 2024 08:44:33 GMT దివంగత నటి శ్రీదేవి జీవితం గురించి మాట్లాడుకుంటే ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.ఆమె పర్సనల్ కెరియర్ లో ఏనాడు సంతోషంగా లేదు. రెండో పెళ్లి వాడైనా బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడింది. నటిగా తెరమీద ఆమె కెరీర్ బాగున్నప్పటికీ తెరపైన ఆమె జీవితం మరోలా ఉంది. అయితే అలాంటి శ్రీదేవి జీవితంలో మరో రహస్యం కూడా ఉంది. అదేంటంటే శ్రీదేవి బోని కపూర్ పెళ్లి చేసుకునే కంటే ముందే ఓ నటుడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం కూడా బోనీ కపూర్ కి తెలుసు. కానీ విచిత్రం ఏమిటంటే బోనీ కపూర్ లాగే ఆ హీరోకి కూడా మొదట పెళ్లయింది. ఆ హీరో భార్యకు తెలియకుండా ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మరి ఆ నటుడు ఎవరు? వీరి పెళ్లి ఎలా బ్రేక్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అంటే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు. 

కానీ ఒకప్పుడు ఆయన ఫేమస్ హీరో.అయితే అలాంటి మిథున్ చక్రవర్తితో శ్రీదేవి కొన్ని సినిమాల్లో చేసింది. అలా సినిమా వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగి డేటింగ్ కూడా చేశారట. అయితే అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ విషయం బయట పెట్టకుండా శ్రీదేవిని రహస్యంగానే పెళ్లి కూడా చేసుకున్నారట. ఇక పెళ్లయ్యాక శ్రీదేవికి చేసేదేమి లేకపోయింది. దాంతో వీరిద్దరూ తమ బంధాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న సమయంలో ఈ విషయం మిథున్ చక్రవర్తి మొదటి భార్యకు తెలియడంతో ఆమె ఇంట్లో రచ్చ రచ్చ చేసి శ్రీదేవి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిందట.


 అయినా కూడా శ్రీదేవి పట్టించుకోకపోయే సరికి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందట.ఇక భార్య సూసైడ్ విషయం తెలిసి మిథున్ చక్రవర్తి కూడా శ్రీదేవిని దూరం పెట్టారట. అయితే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట కాపురం చేయడంతో అప్పటికే శ్రీదేవి ప్రేగ్నెంట్ కూడా అయిందట.అయితే అదే సమయంలో మిథున్ చక్రవర్తి మొదటి భార్య కోసం శ్రీదేవిని దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారట. ఇక విడిపోయే సమయానికి శ్రీదేవి ప్రెగ్నెంట్ అని కూడా వార్తలు వినిపించాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>