MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjanadevi-pawan-kalayan93ef8364-cb31-41f7-9e7d-0881ff2d5812-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anjanadevi-pawan-kalayan93ef8364-cb31-41f7-9e7d-0881ff2d5812-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం బాధ్యతలు చేపడుతూ అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే తన పార్టీ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తూ ఒకవైపు సినిమాలలో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఏళ్ళు అయిన చివరికి 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కూటమిలో డిప్యూటీ సీఎం గా కూడా అధికారాన్ని చేజీక్కించుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనదేవి ఇANJANADEVI;PAWAN KALAYAN{#}pithapuram;Deputy Chief Minister;Janasena;kalyan;Yevaru;Interview;Partyకళ్యాణ్ బాబుని అలా చూసి ఏడ్చేశాను.. అంజనాదేవి ఎమోషనల్ కామెంట్స్..!కళ్యాణ్ బాబుని అలా చూసి ఏడ్చేశాను.. అంజనాదేవి ఎమోషనల్ కామెంట్స్..!ANJANADEVI;PAWAN KALAYAN{#}pithapuram;Deputy Chief Minister;Janasena;kalyan;Yevaru;Interview;PartyTue, 01 Oct 2024 19:36:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం బాధ్యతలు చేపడుతూ అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే తన పార్టీ జనసేన పార్టీని ముందుకు నడిపిస్తూ ఒకవైపు సినిమాలలో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఏళ్ళు అయిన చివరికి 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కూటమిలో డిప్యూటీ సీఎం గా కూడా అధికారాన్ని చేజీక్కించుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనదేవి ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు విషయాలను పంచుకోవడం జరిగింది. అందుకు సంబంధించి ప్రోమోనీ కూడా రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనదేవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దన్న అని యాంకర్ అనగానే.. ఆమె ఆనందంతో పొంగిపోయి పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాలను తెలియజేసింది.. అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రోడ్డు మీద పడుకున్నప్పుడు తనకి చాలా బాధ కలిగింది అంటూ తెలిపింది అంజనాదేవి.. తన జీవితంలో అలాంటి సంఘటనలు మళ్ళీ చూడకూడదనుకుంటున్నానని తెలియజేసింది అంజనాదేవి.


అలాగే పవన్ కళ్యాణ్ చిన్నప్పటినుంచి చాలా పట్టుదల ఎక్కువని తను ఏది చేయాలనుకుంటే అది చేసే వారిని తెలియజేసింది. అందుకు  సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ కూడా త్వరలోనే రాబోతున్నదట. మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారికంగా మరి ఎవరు ఆ ఇద్దరిని చేశారని విషయం పైన తెలియజేస్తారేమో చూడాలి. అయితే అంజనదేవి ఎప్పుడు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలను ఇవ్వలేదు కానీ మొదటిసారి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే..OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ని చేయాల్సి ఉంది.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>