Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devaraff9f0d39-bd11-484c-bcdd-b8ff49db4ede-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devaraff9f0d39-bd11-484c-bcdd-b8ff49db4ede-415x250-IndiaHerald.jpgఎన్‌టి‌ఆర్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన దేవర సినిమా రిలీజై థేయటర్లలో సందడి చేస్తోంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించగా బాక్షఫీస్ పై దేవర ఇంకా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, దేవర సినిమాని చూసిన అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారనే చెప్పుకోవాలి. Devara{#}Maratha;Fidaa;Audience;Chiranjeevi;srikanth;Saif Ali Khan;Jr NTR;Reddy;Google;Varsham;NTR;Cinema;bollywood;Tollywoodదేవరలో నటించిన ఈ నటిని బయట చూస్తే, మీకు మతులు పోతాయ్!దేవరలో నటించిన ఈ నటిని బయట చూస్తే, మీకు మతులు పోతాయ్!Devara{#}Maratha;Fidaa;Audience;Chiranjeevi;srikanth;Saif Ali Khan;Jr NTR;Reddy;Google;Varsham;NTR;Cinema;bollywood;TollywoodTue, 01 Oct 2024 16:47:00 GMTఎన్‌టి‌ఆర్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన దేవర సినిమా రిలీజై థేయటర్లలో సందడి చేస్తోంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించగా బాక్షఫీస్ పై దేవర ఇంకా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, దేవర సినిమాని చూసిన అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారనే చెప్పుకోవాలి.

ఇక దేవర సినిమా టాక్ తో సంబంధం లేకుండా, రెండో వారంలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ. 300కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 500 మార్క్ కలెక్షన్లు రాబట్టడానికి ట్రయ్ చేస్తోంది. కాగా దేవర సినిమాలో చాలా మంది నటించిన సంగతి విదితమే. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, శ్రుతి మరాఠా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా చేసి దుమ్ము దులిపేశాడు. వీరితో పాటు అజయ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఇక వారితో పాటుగా ఇక్కడ ఫొటోలో ఉన్న నటి కూడా దేవర సినిమాలో నటించి ఆకట్టుకుంది.

ఆమె కనిపించేది కొంత సేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. బైరాగా నటించిన సైఫ్ కొడుకుతో దేవర సినిమాలో ఈమె కనిపిస్తుంది. కాగా ఆమె అందానికి ఫిదా అయిన ప్రేక్షకులు ఆమె ఎవరు? అంటూ గూగుల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయంలోకి వెళితే, ఆమె పేరు లతా రెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్ తో ఆకట్టుకుంది. లతా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటూ మరికొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>