LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/amazing-benefits-flaxseeds-health-eat1b1e54a7-8664-4b54-9598-21ca53eac583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/amazing-benefits-flaxseeds-health-eat1b1e54a7-8664-4b54-9598-21ca53eac583-415x250-IndiaHerald.jpgఅవిస గింజలు తినటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవిస గింజలు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. గుండె సమస్య వ్యాధి ఉన్నవారు దీనిని తప్పకుండా తినండి. అవిసె గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అవి ప్రతిరోజు తినటం వల్ల ఏం జరుగుద్దో ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తాయి. కాబట్టి దేనిని తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదే. రోజు అవిసె గింజలను తీసుకోవటం వల్ల మీ బాడీలో A LA పెరుగుAmazing; Benefits; Flaxseeds; health; eat{#}Cancer;Cholesterol;Heartఅవిసె గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు...!అవిసె గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు...!Amazing; Benefits; Flaxseeds; health; eat{#}Cancer;Cholesterol;HeartTue, 01 Oct 2024 16:46:00 GMTఅవిస గింజలు తినటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవిస గింజలు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. గుండె సమస్య వ్యాధి ఉన్నవారు దీనిని తప్పకుండా తినండి. అవిసె గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే అవి ప్రతిరోజు తినటం వల్ల ఏం జరుగుద్దో ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తాయి. కాబట్టి దేనిని తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదే. రోజు అవిసె గింజలను తీసుకోవటం వల్ల మీ బాడీలో A LA పెరుగుతుంది.

ఇది మంటను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు బాగుండేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను, సాధారణ పేగు కదలికలను పెంచుతాయి. రోజు అభిసే గింజలను తినటం మలబద్ధకాన్ని నివారించవచ్చు. అవిసె గింజలలో లిగ్నన్లు ఉన్నాయి. ఇవి రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని హార్మోన్ సంబంధిత క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. మోనోపాజ్ సమస్యల్ని నివారిస్తాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, హాట్ ఎటాక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

అవిసె గింజలు అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి, ఇది త్వరగా ఆకలి వెయ్యనివ్వవు. ఫలితంగా బరువు తగ్గుతారు. కాబట్టి దీనిని తప్పకుండా తినండి. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా తినండి.డయాబెటిస్ ప్రాబ్లం ఉన్నవారు ఈ అవిస గింజలని తప్పకుండా తినండి. మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తప్పకుండా తినండి. వాళ్లు వీళ్లు అనేమీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవిసె గింజలను తినవచ్చు. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి తినటం మన ఆరోగ్యానికి కూడా మంచిదే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>