LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-benefits-eating-dragon-fruita6008989-41c2-4289-92fe-4e414e787435-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-benefits-eating-dragon-fruita6008989-41c2-4289-92fe-4e414e787435-415x250-IndiaHerald.jpgడ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల బ్లడ్ లేకుండా ఉన్నవారు దీనిని తింటే బ్లడ్ అనేది పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ధర మరి ఎక్కువగా ఉన్నా గాని కొనుక్కుని తింటూ ఉంటారు. ఎందుకని అంటే డ్రాగన్ చాలా ఆరోగ్యకరమైన ఫ్రూట్ కాబట్టి. డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లేమేషన్ ను తగ్గించడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి దేనిని తప్పకుండా డైలీ తినండి. ఇది ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. health; benefits; eating; dragon fruit{#}Dry Fruits;Sugar;Cholesterol;Vitamin;Heartడ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే..!health; benefits; eating; dragon fruit{#}Dry Fruits;Sugar;Cholesterol;Vitamin;HeartTue, 01 Oct 2024 16:40:00 GMTడ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల బ్లడ్ లేకుండా ఉన్నవారు దీనిని తింటే బ్లడ్ అనేది పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ధర మరి ఎక్కువగా ఉన్నా గాని కొనుక్కుని తింటూ ఉంటారు. ఎందుకని అంటే డ్రాగన్ చాలా ఆరోగ్యకరమైన ఫ్రూట్ కాబట్టి. డ్రాగన్ ఫ్రూట్ తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లేమేషన్ ను తగ్గించడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి దేనిని తప్పకుండా డైలీ తినండి. ఇది ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎముకలని బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

జుట్టు ఎక్కువగా రాలుతున్న వారు డ్రాగన్ ఫ్రూట్ తింటే రాలకుండా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. చార్మం సౌందర్యంగా మెరవడంలో సహాయపడుతుంది. మొటిమలు రాకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. షుగర్ సమస్య రాకుండా చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ క్రియను పెంచుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఏ సమస్య రాకుండా కాపాడుతుంది.

కాబట్టి డ్రాగన్ రూట్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. అందుకని డ్రాగన్ ని మరింత తింటారు. డ్రాగన్ ఫ్రూట్ తినటానికి అంత బాగోకపోయినా కానీ బలవంతంగా అయినా తింటుంటారు. దీని ధర చూస్తే అందరూ షాక్ లో ఉంటారు. ధర చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రాగన్ లో రంగులు కూడా ఉంటాయి. ఎరుపు లేదా తెలుపు వంటి రంగులు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తపోటును నియంతరించడంలో సహాయపడతాయి. గుండె నొప్పి వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. బలబద్ధకం సమస్య ఉన్నవారు డ్రాగన్ ని తింటే తక్షణమే అవసరమణం పొందవచ్చు. కాబట్టి ఎవరూ కూడా డ్రాగన్ ని తినకుండా ఉండకండి. ఎలాగోలాగా డ్రాగన్ ని తినండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>