MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-29838a31-4226-47f6-af2e-7d48750308e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-29838a31-4226-47f6-af2e-7d48750308e9-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పలేం. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలి అన్న , స్టార్ హీరోలకు దర్శకత్వం వహించాలి అన్న కచ్చితంగా వారి కెరియర్ గ్రాఫ్ అద్భుతంగా ఉండాలి. వారికి మంచి విజయాలు ఉండాలి. మంచి విజయాలు లేనట్లయితే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం దర్శకులకు కష్టం అవుతుంది. ఎందుకు అంటే స్టార్ హీరోలపై చాలా డబ్బు ఖర్చు పెడతారు. అంత మొత్తం రికవరీ కావాలి అంటే కచ్చితంగా కాంబినేషన్ ముఖ్యం. హీరో , దర్శకుడు ఇద్దరు సక్సెస్ లో ఉన్నట్లయితే ఆ మూవీలకు మంచి బిజినెస్ లు జరిగే అవకాశంTollywood {#}puri jagannadh;srinu vytla;Hero;Success;Cinema;Director;Darsakuduఒకప్పుడు ఆదర్శకుల కోసం స్టార్ హీరోలు క్యూ కట్టారు.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి..?ఒకప్పుడు ఆదర్శకుల కోసం స్టార్ హీరోలు క్యూ కట్టారు.. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి..?Tollywood {#}puri jagannadh;srinu vytla;Hero;Success;Cinema;Director;DarsakuduTue, 01 Oct 2024 08:10:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పలేం. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావాలి అన్న , స్టార్ హీరోలకు దర్శకత్వం వహించాలి అన్న కచ్చితంగా వారి కెరియర్ గ్రాఫ్ అద్భుతంగా ఉండాలి. వారికి మంచి విజయాలు ఉండాలి. మంచి విజయాలు లేనట్లయితే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం దర్శకులకు కష్టం అవుతుంది. ఎందుకు అంటే స్టార్ హీరోలపై చాలా డబ్బు ఖర్చు పెడతారు. అంత మొత్తం రికవరీ కావాలి అంటే కచ్చితంగా కాంబినేషన్ ముఖ్యం. హీరో , దర్శకుడు ఇద్దరు సక్సెస్ లో ఉన్నట్లయితే ఆ మూవీలకు మంచి బిజినెస్ లు జరిగే అవకాశం ఉంటుంది.

అలాగే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన భారీ ఎత్తున కలెక్షన్లు వస్తాయి.  ఫ్లాప్ లలో ఉన్న దర్శకులకు ఆ స్థాయి క్రేజ్ ఉండదు. దానితో వారి సినిమాలకు బిజినెస్ పెద్ద స్థాయిలో జరిగే అవకాశాలు ఉండవు. ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ను కొనసాగించి స్టార్ హీరోలకు సినిమాలకు దర్శకత్వం వహించిన కొంత మంది దర్శకులు ఈ మధ్యకాలంలో చిన్న స్థాయి హీరోలతో సినిమాలను చేస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. పూరి జగన్నాథ్ కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య కాలంలో ఈయన మీడియం రేంజ్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే శ్రీను వైట్ల కూడా అనేక మంది స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈయనకు వరుసగా అపజయాలు దక్కడంతో శ్రీను వైట్ల ప్రస్తుతం ఎక్కువ శాతం మీడియం రేంజ్ హీరోలతో సరి పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇలా వీరితో పాటు మరి కొంత మంది కూడా ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి ఇప్పుడు మాత్రం మీడియం రేంజ్ హీరోలతో సరిపెట్టుకుంటున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>