MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyae48cfea2-8b87-4f15-a56f-f6624a5ca1e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyae48cfea2-8b87-4f15-a56f-f6624a5ca1e7-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో బాలయ్య కి జోడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య అహ ఓBalayya{#}Balakrishna;bhaskar;choudary actor;dulquer salmaan;naga;pragya jaiswal;sithara;surya sivakumar;urvashi;Baba Bhaskar;Episode;lion;Bobby;Beautiful;Venky Atluri;Telugu;Cinemaబాలయ్య ఫుల్ గా వాడేస్తున్న నాగ వంశీ.. ఈసారి అలాంటి ప్రయోగం..?బాలయ్య ఫుల్ గా వాడేస్తున్న నాగ వంశీ.. ఈసారి అలాంటి ప్రయోగం..?Balayya{#}Balakrishna;bhaskar;choudary actor;dulquer salmaan;naga;pragya jaiswal;sithara;surya sivakumar;urvashi;Baba Bhaskar;Episode;lion;Bobby;Beautiful;Venky Atluri;Telugu;CinemaMon, 30 Sep 2024 07:45:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో బాలయ్య కి జోడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే బాలయ్య అహ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాప్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అన్ స్టాపబుల్ లేటెస్ట్ సీజన్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ షూటింగ్ లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు స్టార్ట్ కాబోయే ఈ సీజన్ షూటింగ్లో లక్కీ భాస్కర్ సినిమాలో హీరోగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్ , అలాగే ఈ మూవీ ని నిర్మిస్తున్న సూర్య దేవర నాగ వంశీ , ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

లక్కీ భాస్కర్ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>