MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanfb7f382f-6248-44a3-bf54-862690507c2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanfb7f382f-6248-44a3-bf54-862690507c2a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించని ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీలో హీరోయిన్గా కనిపించబోతుంది. అంజలి , సునీల్ Charan{#}ananth sriram;dil raju;naveen chandra;Pawan Kalyan;shankar;sunil;thaman s;India;GEUM;December;king;Audience;Research and Analysis Wing;Sri Venkateshwara Creations;srikanth;Chiranjeevi;s j surya;Cinema;Music;producer;Producerగేమ్ చేంజర్ లో చిరంజీవి రిఫరెన్స్.. అదిరిపోయే హింట్ ఇచ్చిన మూవీ యూనిట్..?గేమ్ చేంజర్ లో చిరంజీవి రిఫరెన్స్.. అదిరిపోయే హింట్ ఇచ్చిన మూవీ యూనిట్..?Charan{#}ananth sriram;dil raju;naveen chandra;Pawan Kalyan;shankar;sunil;thaman s;India;GEUM;December;king;Audience;Research and Analysis Wing;Sri Venkateshwara Creations;srikanth;Chiranjeevi;s j surya;Cinema;Music;producer;ProducerMon, 30 Sep 2024 08:28:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించని ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీలో హీరోయిన్గా కనిపించబోతుంది.

అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను భారీ ఎత్తున చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ అయినటువంటి రా మచ్చ మచ్చ అంటూ సాగే సాంగ్ విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీన స్టెప్ వచ్చే విధంగా కొన్ని లిరిక్స్ ను అనంత శ్రీరామ్ రాసినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అలాగే ఆ స్టెప్ మరియు అక్కడ వచ్చే లిరిక్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు కూడా వీరిద్దరూ తెలియజేశారు. ఇక ప్రస్తుతానికి ఈ సాంగ్ పై చరణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>