MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntred5c2dfd-695b-4ba9-9281-9ba27b68932b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntred5c2dfd-695b-4ba9-9281-9ba27b68932b-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ మాత్రం ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే బుక్ మీ షో ఆప్ లో ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో సెప్టెంబర్ 22 వ తేదీన ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి. మరి రోజు వారిగా ఈ సినిమాకు సంబJr ntr{#}september;Cinema Tickets;Janhvi Kapoor;koratala siva;Cinema;NTRబుక్ మై షో లో రికార్డు సృష్టించిన దేవర.. మొత్తం ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలుసా..?బుక్ మై షో లో రికార్డు సృష్టించిన దేవర.. మొత్తం ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయో తెలుసా..?Jr ntr{#}september;Cinema Tickets;Janhvi Kapoor;koratala siva;Cinema;NTRMon, 30 Sep 2024 08:48:00 GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ మాత్రం ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే బుక్ మీ షో ఆప్ లో ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ బుక్ మై షో లో సెప్టెంబర్ 22 వ తేదీన ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి. మరి రోజు వారిగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్స్ బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి. మొత్తంగా ఎన్ని టికెట్స్ అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.

సెప్టెంబర్ 22వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 35.3 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 23 తేదీన ఈ మూవీకి సంబంధించిన 107.34 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 24 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 369.17 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 25 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 369.17 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 26 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 446 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 605.16 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 28 వ తేదీన ఈ మూవీకి సంబంధించిన 550.25 కే టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఈ మూవీకి సంబంధించిన 2.476 మిలియన్ టిక్కెట్లు బుక్ మై షో ఆప్ లో సెల్ అయ్యాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>