MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasb9e7edd3-8461-4dfe-ad18-0b47f0bbc7e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasb9e7edd3-8461-4dfe-ad18-0b47f0bbc7e3-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. మరి ఆయన నటించిన ఏ సినిమాలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రీ రిలీస్ కాబోతున్నాయి ..? అవి ఏ తేదీన రీ రిలీజ్ కానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ , కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆసిన్ , ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమPrabhas{#}Prabhas;Asin Thottumkal;karunakaran;charmi kaur;kajal aggarwal;krishna vamshi;krishnam raju;advertisement;October;Silver;Tapsee Pannu;Darling;Chakram;Mister;Hero;Cinemaఅక్టోబర్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ఏకంగా అన్ని మూవీలు రీ రిలీజ్.. ఏ తేదీన ఏదో తెలుసా..?అక్టోబర్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ఏకంగా అన్ని మూవీలు రీ రిలీజ్.. ఏ తేదీన ఏదో తెలుసా..?Prabhas{#}Prabhas;Asin Thottumkal;karunakaran;charmi kaur;kajal aggarwal;krishna vamshi;krishnam raju;advertisement;October;Silver;Tapsee Pannu;Darling;Chakram;Mister;Hero;CinemaMon, 30 Sep 2024 08:15:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన నటించిన ఎన్నో సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. మరి ఆయన నటించిన ఏ సినిమాలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రీ రిలీస్ కాబోతున్నాయి ..? అవి ఏ తేదీన రీ రిలీజ్ కానున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ , కృష్ణవంశీ దర్శకత్వంలో చక్రం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఆసిన్ , ఛార్మి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్ 2 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కాజల్ , తాప్సి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని అక్టోబర్ 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన డార్లింగ్ మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ "ఈశ్వర్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలబడింది.

ఇలా ప్రభాస్ నటించిన ఈ నాలుగు సినిమాలు ఈ అక్టోబర్ నెలలో రీ రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చేసాయి. మరి ఈ లిస్టులోకి మరిన్ని సినిమాలు చేరుతాయి ఏమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>