MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-sradasrinath-movie-babicac771e0-8a60-4282-8cf2-91c2c119593c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-sradasrinath-movie-babicac771e0-8a60-4282-8cf2-91c2c119593c-415x250-IndiaHerald.jpgనటసింహ బాలకృష్ణ ఈ మధ్యకాలంలో నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందుకే బాలయ్య సినిమాలు చూడడానికి కూడా చాలా మంది ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం బాలయ్య NBK-109 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం పైన ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఈ రోజున ఆ సస్పెన్స్ కు తెరబడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవరBALAYA;SRADASRINATH;MOVIE;BABI{#}naga;Jersey;Balakrishna;Nani;trivikram srinivas;Yevaru;urvashi;Audience;Venkatesh;Heroine;bollywood;Director;CinemaNBk -109 బాలయ్యకు జోడిగా యంగ్ హీరోయిన్.. ఎవరంటే..?NBk -109 బాలయ్యకు జోడిగా యంగ్ హీరోయిన్.. ఎవరంటే..?BALAYA;SRADASRINATH;MOVIE;BABI{#}naga;Jersey;Balakrishna;Nani;trivikram srinivas;Yevaru;urvashi;Audience;Venkatesh;Heroine;bollywood;Director;CinemaSun, 29 Sep 2024 20:23:00 GMTనటసింహ బాలకృష్ణ ఈ మధ్యకాలంలో నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందుకే బాలయ్య సినిమాలు చూడడానికి కూడా చాలా మంది ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం బాలయ్య NBK-109 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయం పైన ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఈ రోజున ఆ సస్పెన్స్ కు తెరబడినట్లు తెలుస్తోంది.


డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య తో పాటు మరికొన్ని సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. అయితే కథ కొద్దిరోజులుగా ఇందులో హీరోయిన్గా పలువురు నటిస్తున్నారని రూమర్స్ వినిపించాయి.. కానీ ఎట్టకేలకు ఈ రోజున  హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నట్లు ఈ రోజున తెలియజేశారు. గతంలో ఈమె నాని నటించిన జెర్సీ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే వెంకటేష్ తో సైంధవ చిత్రంలో కూడా నటించింది. అలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలయ్య వంటి అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకున్నది.


ఈ రోజున శ్రద్ధ శ్రీనాథ్ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ను కూడా విడుదల చేశారు. శ్రద్ధ శ్రీనాద్ స్వాగతిస్తూ ఒక పోస్టును కూడా షేర్ చేయడం జరిగింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతోందట. అలాగే విలన్ గా ఇందులో బాబి డియోల్ నటించబోతున్నారు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేసుకొని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పటికే వరుస విజయాలతో ఉన్న బాలయ్య మరి ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
" style="height: 982px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>