MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-rajuab947e7b-afda-42f8-8ca2-7ae0942e6c8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-rajuab947e7b-afda-42f8-8ca2-7ae0942e6c8b-415x250-IndiaHerald.jpgసినిమా రంగంలో ఏ సినిమా చేయాలి అనే దాని కంటే కూడా ఏ సినిమాను వదులుకోవాలి అని దానిపై ఎక్కువ అవగాహన ఉన్నవారు ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మంచి సినిమాలు తక్కువ చేసిన పర్లేదు కానీ చెడ్డ సినిమాలు ఎక్కువ చేసినట్లయితే కెరియర్ గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. దాని వల్ల సినీ పరిశ్రమలో ఎక్కువగా కాలం కొనసాగడం చాలా కష్టం. ఇంకా ఈ విషయంలో నిర్మాతలది మరి కీలకం. మంచి సినిమాలు తక్కువ చేసిన ఏమీ కాదు కానీ , చెడ్డ సినిమాలు ఎక్కువ చేసినట్లయితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని ఇండస్టDil raju{#}dil raju;GEUM;producer;king;Producer;shankar;Ram Charan Teja;Industry;Box office;Cinema;Telugu;Indianఆ ఫ్లాప్ మూవీ నుండి బలే ఎస్కేప్ అయినా స్టార్ ప్రొడ్యూసర్..?ఆ ఫ్లాప్ మూవీ నుండి బలే ఎస్కేప్ అయినా స్టార్ ప్రొడ్యూసర్..?Dil raju{#}dil raju;GEUM;producer;king;Producer;shankar;Ram Charan Teja;Industry;Box office;Cinema;Telugu;IndianSun, 29 Sep 2024 10:10:00 GMTసినిమా రంగంలో ఏ సినిమా చేయాలి అనే దాని కంటే కూడా ఏ సినిమాను వదులుకోవాలి అని దానిపై ఎక్కువ అవగాహన ఉన్నవారు ఇండస్ట్రీ లో మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే మంచి సినిమాలు తక్కువ చేసిన పర్లేదు కానీ చెడ్డ సినిమాలు ఎక్కువ చేసినట్లయితే కెరియర్ గ్రాఫ్ పడిపోతూ ఉంటుంది. దాని వల్ల సినీ పరిశ్రమలో ఎక్కువగా కాలం కొనసాగడం చాలా కష్టం. ఇంకా ఈ విషయంలో నిర్మాతలది మరి కీలకం. మంచి సినిమాలు తక్కువ చేసిన ఏమీ కాదు కానీ , చెడ్డ సినిమాలు ఎక్కువ చేసినట్లయితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని ఇండస్ట్రీ కి దూరం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

చెడ్డ సినిమాలకు దూరంగా ఉండడంలో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్ రాజు ముందు వరసలో ఉంటారు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలను నిర్మించగా అందులో అనేక సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అతి తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. కొంత కాలం క్రితం ఈయన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ ని చేయాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈయన ఈ సినిమా నుండి తప్పకున్నాడు.

ఆ తర్వాత ఈయన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయిన ఇండియన్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ఈ సినిమా కనుక దిల్ రాజు చేసి ఉంటే భారీ మొత్తంలో ఎదుర్కొనే వాడు. మరి గేమ్ చేంజర్ మూవీ తో దిల్ రాజు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>