MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins768e8dc4-51e6-4112-b013-ab7488c44cf5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins768e8dc4-51e6-4112-b013-ab7488c44cf5-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారు ఎంతో మంది ఉన్నారు. చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , మహేష్ , పవన్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ వీరితో నటించిన కొంత మంది హీరోయిన్స్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్స్ అయిపోయారు. సీనియర్స్ అయినా కూడా వీరితో నటించిన కొంత మంది ముద్దుగుమ్మలు ఇప్పటికి కూడా అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తున్నారు. భారీ స్థాయిలో అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ఆ అందాలతో ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం. Heroins{#}Film Industry;tara;kalyan;Akkineni Nagarjuna;CBN;Prabhas;Jr NTR;Chiranjeevi;Balakrishna;Venkatesh;Industry;BEAUTY;Heroine;tamannaah bhatia;Tollywoodఏజ్ పెరిగింది.. స్కిన్ షో తగ్గలేదు.. ఇప్పటికీ వారి అందాలకి ఫిదా కావాల్సిందే..?ఏజ్ పెరిగింది.. స్కిన్ షో తగ్గలేదు.. ఇప్పటికీ వారి అందాలకి ఫిదా కావాల్సిందే..?Heroins{#}Film Industry;tara;kalyan;Akkineni Nagarjuna;CBN;Prabhas;Jr NTR;Chiranjeevi;Balakrishna;Venkatesh;Industry;BEAUTY;Heroine;tamannaah bhatia;TollywoodSun, 29 Sep 2024 17:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారు ఎంతో మంది ఉన్నారు . చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , మహేష్ , పవన్ , ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ వీరితో నటించిన కొంత మంది హీరోయిన్స్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్స్ అయిపోయారు . సీనియర్స్ అయినా కూడా వీరితో నటించిన కొంత మంది ముద్దుగుమ్మలు ఇప్పటికి కూడా అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తున్నారు . భారీ స్థాయిలో అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా ఆ అందాలతో ప్రేక్షకులను ఫుల్ గా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. ఈ ముద్దుగుమ్మ చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి హీరోల సరసన నటించింది. ఇప్పుడు ఈమె సీనియర్ హీరోయిన్ అయిపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో తన అందాలను మాత్రం విపరీతంగా ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అనేక మంది స్టార్ హీరోలతో నటించింది. ఈ బ్యూటీ కూడా సీనియర్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో తమన్నా కూడా విపరీతమైన అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇక నయన తార కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. వీరు మాత్రమే కాకుండా మరి కొంత మంది బ్యూటీలు కూడా ఏజ్ పెరిగిన కూడా తమ అందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>