MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-kapoorafaaab56-a49a-4c1c-bc7d-593525663341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-kapoorafaaab56-a49a-4c1c-bc7d-593525663341-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం ఈ స్టార్ హీరో రామాయణం మూవీలో నటిస్తున్నాడు. అలాగే యానిమల్ పార్క్ సినిమాని కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఈరోజు రణబీర్ కపూర్ 42వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెబుతున్నారు ఆయన అభిమానులు. అలాగే ఆయన త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆయన ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు. య‌నిమల్ సినిమా తర్వాత రణబీర్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడు. Ranbir Kapoor{#}Ranbir Kapoor;Indian;bollywood;Telugu;Audience;Cinema;Heroఆలియా భర్త ఆస్తుల లిస్టు.. గట్టిగానే వెనకేసాడుగా..!ఆలియా భర్త ఆస్తుల లిస్టు.. గట్టిగానే వెనకేసాడుగా..!Ranbir Kapoor{#}Ranbir Kapoor;Indian;bollywood;Telugu;Audience;Cinema;HeroSat, 28 Sep 2024 16:51:00 GMTబాలీవుడ్లో అత్యంత భారీ క్రేజ్ ఉన్న హీరోలలో రణబీర్ కపూర్  కూడా ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించిన ఈ నార్త్ హీరో.. గత ఎడాది వచ్చిన అనిమల్ సినిమాతో సౌత్‌ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీతో  రణబీర్ మాస్ హీరోగా కూడా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో రామాయణం మూవీలో నటిస్తున్నాడు. అలాగే యానిమల్ పార్క్ సినిమాని కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఈరోజు రణబీర్ కపూర్ 42వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా  ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెబుతున్నారు ఆయన అభిమానులు. అలాగే ఆయన త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఆయన ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు. య‌నిమల్ సినిమా తర్వాత రణబీర్  రెమ్యునరేషన్  భారీగా పెంచేశాడు.

ప్రజెంట్ రణ‌బీర్‌ ఆస్తుల విలువ రూ.345 కోట్లతో ఉన్నట్టు సమాచారం. ఆయన వార్షిక ఆదాయం 30 కోట్ల కంటే ఎక్కువగానే ఉంది. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు. గత ఎడాది విడుదలైన  య‌నిమల్ కి రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా రణ‌బీర్ కు క్రీడలు అంటే కూడా ఎంతో ఇష్టం అందుకే ఇండియన్ సూపర్ లీగ్ లో ముంబై సిటీ ఎఫ్ సి జ‌ట్టుకు ఆయన యజమాని. అతనికి 35 షేర్లు ఉన్నాయి. ఫుట్‌బాల్‌పై కూడా ర‌ణ‌బీర్‌కు ఆసక్తి ఉంది. అందుకే తన కూతురు పేరును ఫుట్ బాల్ షర్ట్ పై తెలిపాడు. రణబీర్ కపూర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ఉంది. అదే సావన్ కంపెనీ. 2014 నుంచి యజమానిగా ఉన్నాడు.

అలాగే టేక్ పరిశ్రమంలో కూడా ఆయనకుపెట్టుబడులు ఉన్నాయి. పూనకు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీలో 20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా చాలా రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు. ముంబైలోని బాంద్రాలో నాలుగు నాలుగు విలాసవంతమైన ఇల్లులు కూడా ఉన్నాయి. పూణేలో 13కోట్ల విలువైన ఫ్లాట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ హీరో రామాయణం సినిమాతో పాటు లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే ఆలయతో వివాహం తర్వాత రణ‌బీర్ ఆస్తులు విలువ మరింత పెరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>