MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-shiva7bb918f2-57c3-494e-acec-37e763315386-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-shiva7bb918f2-57c3-494e-acec-37e763315386-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కథ రచయితగా పని చేశాడు. అందులో భాగంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా కథా రచయితగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.Koratala shiva{#}krishnam raju;Box office;Prabhas;Jr NTR;Success;Mirchi;koratala siva;Cinemaకొరటాల : తన ఫుల్ స్ట్రెంత్ అదే.. దానినే పక్కన పెట్టేసాడా..?కొరటాల : తన ఫుల్ స్ట్రెంత్ అదే.. దానినే పక్కన పెట్టేసాడా..?Koratala shiva{#}krishnam raju;Box office;Prabhas;Jr NTR;Success;Mirchi;koratala siva;CinemaSat, 28 Sep 2024 11:12:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కథ రచయితగా పని చేశాడు. అందులో భాగంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా కథా రచయితగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

కొంత కాలం క్రితం ఈయన ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించగా ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ నిన్న విడుదల అయింది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. మొదటి నుండి కూడా కొరటాల పెద్ద స్ట్రెంత్ అద్భుతమైన మాటలను , డైలాగ్ లను రాయడం. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలలోని డైలాగ్ లు , మాటలు ఇప్పటికీ కూడా ఎంతో ఫేమస్.

అంత గొప్పగా ఈయన డైలాగ్స్ రాస్తూ ఉంటాడు. ఇక దేవర పార్ట్ 1 మూవీ లో ఆయన స్థాయి డైలాగ్ లు ఎక్కడ కనిపించలేదు. కొన్ని డైలాగ్ లను రాసినా అవి కూడా పెద్ద ప్రేక్షక ఆదరణ పొందే స్థితిలో లేవు. మరి ఆయన స్ట్రెంత్ అయినటువంటి డైలాగ్స్ , మాటల విషయంలో ఈయన కాస్త దేవర విషయంలో వెనక పడిపోయాడు అని కొంత మంది జనాల అభిప్రాయ పడుతున్నారు. మరి రాబోయే సినిమాలలో కొరటాల తన స్ట్రెంగ్త్ ను పూర్తిగా ఉపయోగిస్తాడేమో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>