LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/graveyard-human--corpses-name--although-2a07339b-3bd5-4eba-8660-6a2f85c6db54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/graveyard-human--corpses-name--although-2a07339b-3bd5-4eba-8660-6a2f85c6db54-415x250-IndiaHerald.jpgమనుషులు చనిపోయినప్పుడు కచ్చితంగా వారిని దహనంతారం. ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు కన్ఫామ్ గా చనిపోవాల్సి వస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు కానీ ఈ కొన్ని వింత శ్శశాన వాటికలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇకపోతే అక్కడ మనుషుల శవాలు ఉండవు. కొంతకాలం ఉపయోగించక... చివరకు పాతవై ... పాడై పోయిన లేదా గడువు తీరిన కార్లు, ఓడలు, విమానాలు, తదితర వస్తువులను డంప్ చేస్తుంటారు. రీసైక్లింగ్ కోసమో, ఇంకెప్పుడు వాడకుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రదేశాల్లో పాడవేస్తుంటారు. ఇలాంటి ఏరియా లే కొన్నిచోట్ల మానవ శివ రహిత శgraveyard; human ; corpses; name ; Although {#}Iron;Rail;Car;lord siva;Shivaపేరుకి స్మశాన వాటికలే అయినప్పటికీ.. అక్కడ ఉండేది మాత్రం మానవ శవాలు కాదు..!పేరుకి స్మశాన వాటికలే అయినప్పటికీ.. అక్కడ ఉండేది మాత్రం మానవ శవాలు కాదు..!graveyard; human ; corpses; name ; Although {#}Iron;Rail;Car;lord siva;ShivaSat, 28 Sep 2024 20:15:00 GMTమనుషులు చనిపోయినప్పుడు కచ్చితంగా వారిని దహనంతారం. ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు కన్ఫామ్ గా చనిపోవాల్సి వస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు కానీ ఈ కొన్ని వింత శ్శశాన వాటికలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇకపోతే అక్కడ మనుషుల శవాలు ఉండవు. కొంతకాలం ఉపయోగించక... చివరకు పాతవై ... పాడై పోయిన లేదా గడువు తీరిన కార్లు, ఓడలు, విమానాలు, తదితర వస్తువులను డంప్ చేస్తుంటారు.

రీసైక్లింగ్ కోసమో, ఇంకెప్పుడు వాడకుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రదేశాల్లో పాడవేస్తుంటారు. ఇలాంటి ఏరియా లే కొన్నిచోట్ల మానవ శివ రహిత శ్మశాన వాటికలుగా ప్రసిద్ధి చెందాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాంటి వింత శ్శశాన వాటికలు ఏవి ? ఎక్కడున్నాయో తెలుసుకుందాం. చైనా నగరం హాంగ్ ఔ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ గ్రేవ్ యార్డ్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రజలు వినియోగించక పాతవైపోయిన కార్లను, ఎంక్ట్రిక్ ఇక్కడ పాతిపెట్టడం, వదిలేసి వెళ్లడం చేస్తారట.

దీంతో ఆ ప్రాంతమంతా పాడుబడిన కార్లు, వాటిలో మొలచిన మెక్కలు, పొదలు వాతావరణంతో భయానగరం గా ఉంటుంది. 2018 నుంచి ఈ కార్ల స్మశాన వాటిక మరింత ఫేమస్ అయ్యింది. చాలామంది పాతవైపోయిన లేదా పాడైన కార్లను ఇక్కడ వదిలేసి పోతుంటారు. ఇది చైనాలోని గ్రిస్ తరువాత రెండవ బిగ్గెస్ట్ సిటీగా పేర్కొనే థెస్సలోనికి లో ఉంది. ప్రజలు రైల్ కోచ్ గ్రేవ్ యార్డ్‌గా పిలుస్తారు. నీకు నువ్వుల ప్రకారం. 1980 నుంచి ఇక్కడ పాత రైల్ కోచ లను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. దీంతో వందలాది రైల్ డబ్బాలు పాములు, కీటకాలు వంటి వాటికి ఆవాసంగా ఉంటున్నాయి. అయితే ఇక్కడి రైల్ కోచ్ ల ఐరన్ ను స్క్రాప్ గా బేలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి ఏరియా లే కొన్నిచోట్ల మానవ శివ రహిత శ్మశాన వాటికలుగా ప్రసిద్ధి చెందాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>