SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/musheer-khan850ceec8-91db-48e6-a8c5-53e29dfc4842-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/musheer-khan850ceec8-91db-48e6-a8c5-53e29dfc4842-415x250-IndiaHerald.jpgటీమిండియా యంగ్ స్టార్ ముషీర్ ఖాన్... కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెరీర్ దూసుకు వెళ్తున్న నేపథ్యంలో అతనికి యాక్సిడెంట్ కావడం జరిగింది. ముషీర్ ఖాన్ ఎవరో కాదు.. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. సర్ఫరాజ్ కుటుంబంలో అందరూ క్రికెటర్లే. సర్పరాజు తండ్రి నౌషద్ ఖాన్.. మంచి కోచ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో... ముషీర్ ఖాన్ అలాగే సర్పరాజ్ చాలా ఎత్తుకు ఎదిగారు. Musheer Khan{#}Audi;Accident;Car;Lucknow;Mumbai;Father;News;Octoberస‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు రోడ్డు ప్రమాదంక్రికెట్‌ కు దూరం ?స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు రోడ్డు ప్రమాదంక్రికెట్‌ కు దూరం ?Musheer Khan{#}Audi;Accident;Car;Lucknow;Mumbai;Father;News;OctoberSat, 28 Sep 2024 17:49:00 GMTటీమిండియా యంగ్ స్టార్ ముషీర్ ఖాన్... కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కెరీర్ దూసుకు వెళ్తున్న నేపథ్యంలో అతనికి యాక్సిడెంట్ కావడం జరిగింది. ముషీర్ ఖాన్ ఎవరో కాదు.. టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. సర్ఫరాజ్ కుటుంబంలో అందరూ క్రికెటర్లే. సర్పరాజు తండ్రి నౌషద్ ఖాన్.. మంచి కోచ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో... ముషీర్ ఖాన్ అలాగే సర్పరాజ్ చాలా ఎత్తుకు ఎదిగారు.


అయితే టీమ్ ఇండియాకు.. దగ్గరవుతున్న ముషీర్ ఖాన్ కు ఈ నేపథ్యంలోనే ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతంలో...  ముషీద్ ఖాన్ కు రోడ్డు జరిగిందని సమాచారం. తన తండ్రి నౌషద్ ఖాన్ తో కలిసి లక్నో కి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కొంతమంది చెబుతున్నారు. వాస్తవంగా ఇరానీ ట్రోఫీ కోసం... ముంబై నుంచి లక్నోకు వెళ్లాడట ముషీర్ ఖాన్.

 

అయితే లక్నో... సమీపంలో.. తన తండ్రి నౌషద్ ఖాన్ తో కారులో ప్రయాణించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు కారులో ఎవరెవరు ఉన్నారో తెలియదు కానీ...  తన తండ్రి మాత్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే అతివేగం కారణంగా.... ముసిర్ ఖాన్ కారుకు ప్రమాదం జరిగిందట. అయితే ఈ కారు ప్రమాదంలో ముషీర్ ఖాన్ తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. చేతులకు కూడా అభిపరితంగా గాయాలు అయ్యాయట.

 

దాదాపు మూడు నెలల పాటు ముషీర్ ఖాన్ రెస్ట్ తీసుకోవడం గ్యారెంటీ అంటున్నారు వైద్యులు. దీంతో ఇరానీ ట్రోఫీకి... ముషీర్ ఖాన్ దూరం కాబోతున్నాడట. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇరానీ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ టోర్నీకి సెలెక్ట్ అయిన ముషీర్ ఖాన్... యాక్సిడెంట్ కారణంగా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఈ ఇరానీ ట్రోఫీలో బాగా ఆడి టీమిండియాలోకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మిస్డ్కాన్. కానీ అతని ఆశలు అడియాశలు అయిపోయాయి.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>