MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha506b5ef6-2f2e-428a-9c66-d723d03faa39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha506b5ef6-2f2e-428a-9c66-d723d03faa39-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ , వెరీ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగులో చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఈమెకు అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇక ఈమె నటించిన సినిమాలు చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉండడం , ఈమె కూడా ఆ మూవీలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ రావడంతో చాలా తక్కువ కాలంలోనే సమంత తెలుగు సినీ పరిSamantha{#}ye maya chesave;Beautiful;Naga Chaitanya;Samantha;Tamil;Tollywood;Telugu;Heroine;BEAUTY;Cinema;Love;marriageపలుచటి బ్లాక్ కలర్ డ్రెస్లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా రెచ్చిపోయిన సమంత..!పలుచటి బ్లాక్ కలర్ డ్రెస్లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా రెచ్చిపోయిన సమంత..!Samantha{#}ye maya chesave;Beautiful;Naga Chaitanya;Samantha;Tamil;Tollywood;Telugu;Heroine;BEAUTY;Cinema;Love;marriageSat, 28 Sep 2024 13:48:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ , వెరీ టాలెంటెడ్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగులో చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఈమెకు అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇక ఈమె నటించిన సినిమాలు చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉండడం , ఈమె కూడా ఆ మూవీలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ రావడంతో చాలా తక్కువ కాలంలోనే సమంత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

అంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా ఈమె ఎన్నో సినిమాలలో నటించి అక్కడ కూడా అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఇలా తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈమె టాలీవుడ్ నటుడు నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి సంసార జీవితం కొంత కాలం చాలా ఆనందంగా ముందుకు సాగింది. కానీ ఆ తర్వాత వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక సమంత ఈ మధ్య కాలంలో వరస పెట్టి సినిమాలలో నటించడం లేదు. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే పల్చటి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>