MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jhanvi-kapoor4ebd649c-41e9-40ee-b187-acddfc085a53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jhanvi-kapoor4ebd649c-41e9-40ee-b187-acddfc085a53-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జాన్వి కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిందీ సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఈమె అనేక సినిమాలలో నటించిన భారీ స్థాయి విజయాలను మాత్రం ఈ బ్యూటీ అందుకోలేదు. మరీ ముఖ్యంగా ఈమెకు కమర్షియల్ సినిమాల ద్వారా విజయాలు దక్కలేదు. అలా కెరియర్ను పర్వాలేదు అనే స్థాయిలో హిందీ లో కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈమJhanvi Kapoor{#}BEAUTY;jahnavi;Hindi;Jr NTR;Telugu;koratala siva;Janhvi Kapoor;Cinemaదేవర : అందుకే జాన్వి పాత్ర తేలిపోయిందా.. మిస్టేక్ మొత్తం అక్కడే..?దేవర : అందుకే జాన్వి పాత్ర తేలిపోయిందా.. మిస్టేక్ మొత్తం అక్కడే..?Jhanvi Kapoor{#}BEAUTY;jahnavi;Hindi;Jr NTR;Telugu;koratala siva;Janhvi Kapoor;CinemaSat, 28 Sep 2024 13:25:00 GMTహిందీ సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జాన్వి కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిందీ సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఈమె అనేక సినిమాలలో నటించిన భారీ స్థాయి విజయాలను మాత్రం ఈ బ్యూటీ అందుకోలేదు. మరీ ముఖ్యంగా ఈమెకు కమర్షియల్ సినిమాల ద్వారా విజయాలు దక్కలేదు. అలా కెరియర్ను పర్వాలేదు అనే స్థాయిలో హిందీ లో కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ తోనే ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడం , జాన్వి నటిస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా కావడంతో ఈ మూవీ లో తన పాత్ర అద్భుతంగా ఉంటుంది అని చాలా మంది జనాలు అనుకున్నారు. వారి అంచనాలకు అనుగుణం గానే ఈ మూవీ బృందం కూడా జాన్వి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సింగిల్ షాట్ లోనే ఒక డైలాగ్ మొత్తాన్ని చెప్పేసింది. దానితో మేమంతా షాక్ అయ్యాం అని ఈ మూవీ యూనిట్ చెప్పింది. ఇక జాన్వి పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది అని అనుకున్న వారికి ఈ సినిమా మాత్రం వారికి నిరాశనే మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో జాన్వీ కేవలం ఓ పాట కోసం , గ్లామర్ షో కోసం మాత్రమే ఉన్నట్లుగా ఉంది అనే అభిప్రాయాన్ని చాలా మంది జనాలు వినిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో జాన్వి ఒక పెద్ద డైలాగును చెప్పింది అని ఈ మూవీ యూనిట్ అంది. కానీ అంత పెద్ద డైలాగ్ మాత్రం సినిమాలో లేదు. ఇక చాలా మంది జాన్వి పాత్ర నిడివిని తగ్గించి ఉంటారు. సైనా రన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల జాన్వి పాత్ర సన్నివేశాలను తీసేసి ఉంటారు. అందుకే జాన్వి ఎంతో కష్టపడి నటించినా సన్నివేశాలు మూవీలో లేవు. ఆ సన్నివేశాలు ఉండు ఉంటే జాన్వి  కి మంచి పేరు వచ్చేది అని కొంత మంది జనాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>