MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleela2a44887d-e521-4903-a9b7-80386cecc14a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleela2a44887d-e521-4903-a9b7-80386cecc14a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్లో కెరియర్ ముందుకు సాగిస్తున్న నటీమణులలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రీ లీలా మొదటి స్థానంలో ఉంది. ఈ నటి శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఇందులో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఈ నటి విపరీతంగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు సినిమాలలో అవకాశాలు పెరిగాయి. ఇక ఆఖరుగా శ్రీ లీలా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం Sreeleela{#}sukumar;sree;srikanth;Allu Arjun;Guntur;roshan;Beautiful;BEAUTY;mahesh babu;marriage;Industry;Cinema;Teluguశ్రీలీలా : అలాంటి పాత్రలో అస్సలు నటించను అంది.. మరి ఇప్పుడు క్రేజీ ఆఫర్ వచ్చింది బ్యూటీ ఏం చేస్తుందో..?శ్రీలీలా : అలాంటి పాత్రలో అస్సలు నటించను అంది.. మరి ఇప్పుడు క్రేజీ ఆఫర్ వచ్చింది బ్యూటీ ఏం చేస్తుందో..?Sreeleela{#}sukumar;sree;srikanth;Allu Arjun;Guntur;roshan;Beautiful;BEAUTY;mahesh babu;marriage;Industry;Cinema;TeluguSat, 28 Sep 2024 14:35:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్లో కెరియర్ ముందుకు సాగిస్తున్న నటీమణులలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రీ లీలా మొదటి స్థానంలో ఉంది. ఈ నటి శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఇందులో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఈ నటి విపరీతంగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు సినిమాలలో అవకాశాలు పెరిగాయి. ఇక ఆఖరుగా శ్రీ లీలా , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో మహేష్ కి జోడిగా నటించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో మాత్రం శ్రీ లీలా తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో శ్రీ లీలా నాకు ఎంత క్రేజ్ ఉన్న సినిమాల్లో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినా కూడా నేను చేయను. ప్రస్తుతం నా చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అవి చేస్తూ కెరియర్ను కొనసాగిస్తాను అని చెప్పింది. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ మరికొన్ని రోజుల్లోనే చిత్రీకరించాలి అని మూవీ బృందం అనుకుంటున్నాట్లు అందులో భాగంగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్లో శ్రీ లీలా ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశం శ్రీ లీలా కి వస్తే దాన్ని ఈ బ్యూటీ రిజెక్ట్ చేస్తుందా ... లేక భారీ క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనే చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ లీలా చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>