MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prithi27a4aa8c-b3e2-43d9-8042-c51434cbf0df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prithi27a4aa8c-b3e2-43d9-8042-c51434cbf0df-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రారంభంలో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో తమ్ముడు మూవీ ఒకటి. ఈ సినిమా 1999 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రీతి జింగానియా నటించగా , అరుణ్ ప్రసాద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో పవన్ మొదటి భాగంలో ఎంతో అల్లరి అబ్బాయిల ఉండి కామిడీని పండిస్తాడో , రెండవ భాగంలో అంతే సీరిPrithi{#}preeti jhangiani;Tammudu;Allari;Thammudu;prasad;BEAUTY;Blockbuster hit;Success;kalyan;Box office;media;Cinemaతమ్ముడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏళ్లు గడిచిన తరగని అందం..?తమ్ముడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఏళ్లు గడిచిన తరగని అందం..?Prithi{#}preeti jhangiani;Tammudu;Allari;Thammudu;prasad;BEAUTY;Blockbuster hit;Success;kalyan;Box office;media;CinemaSat, 28 Sep 2024 13:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రారంభంలో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో తమ్ముడు మూవీ ఒకటి. ఈ సినిమా 1999 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రీతి జింగానియా నటించగా , అరుణ్ ప్రసాద్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో పవన్ మొదటి భాగంలో ఎంతో అల్లరి అబ్బాయిల ఉండి కామిడీని పండిస్తాడో , రెండవ భాగంలో అంతే సీరియస్ నటనతో ప్రేక్షకులను అలరిస్తాడు. 

అలా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న నటనలతో ఈ మూవీ ద్వారా పవన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింగానియా కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాఫ్ట్ పాత్రలో నటించిన ఈ బ్యూటీ తన నటనతో ఆ సమయంలో ఎంతో మంది ప్రేక్షకులను , విమర్శకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఏళ్లు గడిచిన ఇప్పటికి కూడా అదే స్థాయి అందాన్ని బ్యూటీ మెయింటైన్ చేస్తూ వస్తుంది.

బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా తమ్ముడు మూవీ వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఈ బ్యూటీ మాత్రం అదే స్థాయి అందాన్ని చాలా సంవత్సరాలైనా మైంటైన్ చేస్తూ వస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>