MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas4059537a-68f9-4f26-9a6d-64cf8180b6a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas4059537a-68f9-4f26-9a6d-64cf8180b6a9-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాలోని రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. కొంత కాలంprabhas{#}krishnam raju;Ranbir Kapoor;Blockbuster hit;Sai Pallavi;India;Prabhas;Cinemaపరశురాముడు పాత్రలో ప్రభాస్.. బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందేనా..?పరశురాముడు పాత్రలో ప్రభాస్.. బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందేనా..?prabhas{#}krishnam raju;Ranbir Kapoor;Blockbuster hit;Sai Pallavi;India;Prabhas;CinemaFri, 27 Sep 2024 15:45:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే కొంత కాలం క్రితం ప్రభాస్ "ఆది పురుష్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ సినిమా లో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఈ సినిమాలోని రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. 

కొంత కాలం క్రితం ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రామాయణం అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ పరశురాముడు పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు బీ టౌన్ మీడియాలో కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తే ఈ సినిమా రేంజ్ పెరిగి ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>