MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekarbc22da0d-8518-4302-be0a-bcaddac89543-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekarbc22da0d-8518-4302-be0a-bcaddac89543-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో రీమిక్ సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఆయన రీమిక్ సినిమాల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. రాజశేఖర్ నటించిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీ ని చిరంజీవి హిందీ లో రీమిక్ చేశాడు. కానీ ఈ సినిమా మాత్రం తెలుగులో సాధించిన స్థాయి విజయాన్ని హిందీ లో సాధించలేదు. ఆ సినిమా ఏది ఆ వివరాలు ఏమిటి తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా రాజశేఖర్ హీరోగా అంకుశం అనే మూవీ రూపొందింది. ఈ సrajashekar{#}Chiranjeevi;Allu Aravind;Juhi Chawla;dr rajasekhar;kodi ramakrishna;prasad;raviraja pinisetty;sekhar;Remake;Ankusham;Telugu;Hindi;Box office;Success;Cinemaచిరుకి ఫ్లాప్.. రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్.. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి నిరుత్సాహం..?చిరుకి ఫ్లాప్.. రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్.. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి నిరుత్సాహం..?rajashekar{#}Chiranjeevi;Allu Aravind;Juhi Chawla;dr rajasekhar;kodi ramakrishna;prasad;raviraja pinisetty;sekhar;Remake;Ankusham;Telugu;Hindi;Box office;Success;CinemaFri, 27 Sep 2024 16:42:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో ఎన్నో రీమిక్ సినిమాల లో నటించిన విషయం మనకు తెలిసిందే . ఆయన రీమిక్ సినిమాల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . రాజ శేఖర్ నటించిన ఓ బ్లాక్ బాస్టర్ మూవీ ని చిరంజీవి హిందీ లో రీమిక్ చేశాడు . కానీ ఈ సినిమా మాత్రం తెలుగులో సాధించిన స్థాయి విజయాన్ని హిందీ లో సాధించలేదు. ఆ సినిమా ఏది ఆ వివరాలు ఏమిటి తెలుసు కుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా రాజశేఖర్ హీరోగా అంకుశం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో రాజశేఖర్ కి అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. అప్పటిదాకా సాఫ్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించి తనలోని నటనలో మరో కోణాన్ని చూపించాడు.

ఇక తెలుగు బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను రవిరాజ పినిశెట్టి "ప్రతి బంద్" అనే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిందీ లో రీమేక్ చేశాడు. ఇక ఈ సినిమాతోనే చిరంజీవి హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా జుహీ చావ్లా నటించింది. రామిరెడ్డి ఈ మూవీ లో విలన్ గా నటించాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా హిందీ లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఇక రాజశేఖర్ "అంకుశం" సినిమాతో అందుకున్న స్థాయి విజయాన్ని చిరంజీవి "ప్రతి బంద్" మూవీ తో అందుకోలేకపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>