MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratalab2acce2d-80ad-402c-8410-21d3f0aa76e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratalab2acce2d-80ad-402c-8410-21d3f0aa76e1-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక మంది పాన్ ఇండియా సినిమా దర్శకులు బయటకి వస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు దర్శకులు కేవలం తెలుగు లో మాత్రమే సినిమాలను తీస్తూ వచ్చేవారు. దానితో మన సినిమాలకు కలెక్షన్లు కూడా భారీ ఎత్తున వచ్చేవి కావు. ఇక రాజమౌళి , బాహుబలి సినిమాలతో ఈ రుల్ ను బ్రేక్ చేశాడు. బాహుబలి సినిమాని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నుండి అనేక మంది దర్శకులు పాన్ ఇంkoratala{#}chandu;Varsham;prasanth varma;Film Industry;sukumar;Bahubali;karthikeya;kartikeya;Kannada;Hindi;Tamil;Rajamouli;Telugu;Success;India;Box office;koratala siva;Jr NTR;Cinemaదేవర తో కొరటాల ఆ లిస్టులోకి చేరాడు..?దేవర తో కొరటాల ఆ లిస్టులోకి చేరాడు..?koratala{#}chandu;Varsham;prasanth varma;Film Industry;sukumar;Bahubali;karthikeya;kartikeya;Kannada;Hindi;Tamil;Rajamouli;Telugu;Success;India;Box office;koratala siva;Jr NTR;CinemaFri, 27 Sep 2024 16:27:00 GMTతెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక మంది పాన్ ఇండియా సినిమా దర్శకులు బయటకి వస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు దర్శకులు కేవలం తెలుగు లో మాత్రమే సినిమాలను తీస్తూ వచ్చేవారు. దానితో మన సినిమాలకు కలెక్షన్లు కూడా భారీ ఎత్తున వచ్చేవి కావు. ఇక రాజమౌళి , బాహుబలి సినిమాలతో ఈ రుల్ ను బ్రేక్ చేశాడు. బాహుబలి సినిమాని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.

ఆ తర్వాత నుండి అనేక మంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తూ వస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ను కూడా సాధించాయి. రాజమౌళి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయిన దర్శకుల లిస్టులో సుకుమార్ ఒకరు. ఈయన పుష్ప పార్ట్ 1 మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసి అద్భుతమైన సక్సెస్ ను అందుకున్నాడు. పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కార్తికేయ 2 సినిమాతో చందు మండేటి పనీ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.

ప్రశాంత్ వర్మ "హనుమాన్" అనే పాన్ ఇండియా మూవీ ని రూపొందించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తాజాగా కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 అనే పాన్ ఇండియా మూవీ ని రూపొందించాడు. ఆ సినిమా ఈ రోజు విడుదల అయింది. ఇక ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి ఈ మూవీ తో కొరటాలకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వస్తుందా ... లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>