MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-kapoor-movie-remunaractionc7de335e-069b-41ae-890d-f34dfe72b6b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvi-kapoor-movie-remunaractionc7de335e-069b-41ae-890d-f34dfe72b6b6-415x250-IndiaHerald.jpgదివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ సాలిడ్ హిట్ అయితే ఈమె ఖాతా లో ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి కూతురు అన్న కారణముతో టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే దీనిని అదునుగా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారితోషకం పెంచేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అవకాశాలే లేని సమయంలో టాలీవుడ్ కి ఆఫర్ రావడంతో ఇక్కడికి వచ్చింది.అయితే ఈ ఆఫర్ ఈమెకు అదృష్టంగJANVI KAPOOR;MOVIE;REMUNARACTION{#}netizens;News;Heroine;India;Tollywood;Sridevi Kapoor;Telugu;koratala siva;bollywood;NTR;Cinemaజాన్వీ కపూర్: సినిమా విడుదలైందో లేదో.. అప్పుడే ఈ డిమాండ్ ఏంటమ్మా..?జాన్వీ కపూర్: సినిమా విడుదలైందో లేదో.. అప్పుడే ఈ డిమాండ్ ఏంటమ్మా..?JANVI KAPOOR;MOVIE;REMUNARACTION{#}netizens;News;Heroine;India;Tollywood;Sridevi Kapoor;Telugu;koratala siva;bollywood;NTR;CinemaFri, 27 Sep 2024 08:30:00 GMTదివంగత నటీమణి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు చిత్రాలతో పర్వాలేదు అనిపించుకుంది. కానీ సాలిడ్ హిట్ అయితే ఈమె ఖాతా లో ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. అయితే శ్రీదేవి కూతురు అన్న కారణముతో టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే దీనిని అదునుగా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పారితోషకం పెంచేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అవకాశాలే లేని సమయంలో టాలీవుడ్ కి ఆఫర్ రావడంతో ఇక్కడికి వచ్చింది.అయితే ఈ ఆఫర్ ఈమెకు అదృష్టంగా మారిందని చెప్పవచ్చు.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అయితే ఈ సినిమా అలా విడుదలై అప్పుడే తన రెండవ సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. తల్లి కోసమే ఇక్కడ నటిస్తున్నట్లు వార్తలు వినిపించినా..  అడుగు పెట్టిన వెంటనే పొగరు చూపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. తాను దేవకన్యలా, అపురూప సుందరిలా ఫీల్ అయిపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. నిర్మాతలకి కూడా ఊహించని రేంజ్ లో పారితోషకం పెంచేసి చుక్కలు చూపిస్తోందని చెప్పవచ్చు. నిజానికి దేవరా సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు బాలీవుడ్ కే పరిమితమైన ఈమెకు తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్ లో గుర్తింపు అందించిందని చెప్పవచ్చు. అయితే బాలీవుడ్ లో రూ .2కోట్ల వరకే పారితోషకం తీసుకున్న ఈమె.. టాలీవుడ్కు వచ్చేసరికి దేవర కోసం ఏకంగా రూ .5కోట్లు తీసుకుంది. మరొకవైపు ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో.. తన తదుపరి చిత్రానికి ఏకంగా రూ .7 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పొగరు చూపిస్తూ డిమాండ్ చేస్తున్న ఈమెకు నెక్స్ట్ పరిస్థితి ఏంటో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>