MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heros0325317e-4609-4c30-8b43-b60dee5d37f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-heros0325317e-4609-4c30-8b43-b60dee5d37f3-415x250-IndiaHerald.jpgఈ రోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉంటే మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అది ఎందుకు అనుకుంటున్నారా ..? అసలు విషయంలోకి వెళితే ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి మేకర్స్ ఓ గ్లిమ్స్ వీడియో విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్Tollywood heros{#}editor mohan;sujeeth;thaman s;priyanka;kushi;Kushi;NTR;Hero;Music;Pawan Kalyan;Jr NTR;september;Cinemaఆనందంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. బాధలో పవన్ ఫ్యాన్స్ అసలు ఏమైంది..?ఆనందంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. బాధలో పవన్ ఫ్యాన్స్ అసలు ఏమైంది..?Tollywood heros{#}editor mohan;sujeeth;thaman s;priyanka;kushi;Kushi;NTR;Hero;Music;Pawan Kalyan;Jr NTR;september;CinemaFri, 27 Sep 2024 09:48:00 GMTఈ రోజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉంటే మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అది ఎందుకు అనుకుంటున్నారా ..? అసలు విషయంలోకి వెళితే ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి మేకర్స్ ఓ గ్లిమ్స్ వీడియో విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కావడం లేదు అని ఈ మూవీ బృందం వారు తెలియజేశారు. ఇక ఈ మూవీ పోస్ట్ పోన్ కావడంతో దేవర మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

చెప్పిన విధంగానే దేవర సినిమాను ఈ రోజు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. దానితో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా విడుదల అయినందుకు ఆనందపడుతూ ఉంటే , తమ అభిమాన హీరో సినిమా విడుదల వాయిదా పడకపోతే ఈ రోజు రిలీజ్ ఉండేది అని వారు బాధపడుతున్నారు. ఏదేమైనా ఓజి మూవీ పై ప్రస్తుతానికి పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>