MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-be4ac1bd-d678-4445-91d7-a9011133b2ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-be4ac1bd-d678-4445-91d7-a9011133b2ea-415x250-IndiaHerald.jpgఅయితే బాహుబలి సినిమాలతో ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్గా మారింది. ఆ తర్వాత నిశ్శబ్దం, భాగమతి సైజ్ జీరో లాంటి సినిమాలో నటించి మెప్పించింది. సైజ్ జీరో సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ గత ఏడాది మిస్సెట్టి మిస్టర్ పోలీ శెట్టితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇండస్ట్రీ లోకి వచ్చి 19 సంవత్సరాలు తర్వాత మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది. Anushka {#}anoushka;Prabhas;Bahubali;Heroine;marriageఅనుష్క పెళ్లి ఫిక్స్..? వరుడు ప్రభాస్ అనుకుంటే పొరపాటే.. ఎవరో తెలిస్తే షాకే..!అనుష్క పెళ్లి ఫిక్స్..? వరుడు ప్రభాస్ అనుకుంటే పొరపాటే.. ఎవరో తెలిస్తే షాకే..!Anushka {#}anoushka;Prabhas;Bahubali;Heroine;marriageFri, 27 Sep 2024 14:15:35 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి కొత్తగా పరిచయం అవ‌స‌రం లేదు.  తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస‌ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది. అయితే బాహుబలి సినిమాలతో ఏకంగా పాన్‌ ఇండియా హీరోయిన్గా మారింది. ఆ తర్వాత నిశ్శబ్దం, భాగమతి సైజ్ జీరో లాంటి సినిమాలో నటించి మెప్పించింది. సైజ్ జీరో సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ  గత ఏడాది మిస్సెట్టి మిస్టర్ పోలీ  శెట్టితో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  అయితే ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇండస్ట్రీ లోకి వచ్చి 19 సంవత్సరాలు తర్వాత మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది.

ఇక అయితే ఇప్పుడు అనుష్క పెళ్ళి గురించి ఓ సెన్సేషనల్ వార్త వైరల్ గా మారింది. గతంలో ఈమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.  ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క పెళ్లిపై సోషల్ మీడియాలో మరో వార్త బయటకు వచ్చింది. ఓ బడా వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందట. ఇప్పటికే రెండు కుటుంబాల వారు ఒప్పుకున్నారట. కానీ ఇంక అనుష్క నుంచి ఎలాంటి గ్రెన్స్ సిగ్నల్ రాలేదని సమాచారం. ఒకవేళ అనుష్క ఈ పెళ్లికి ఒప్పుకుంటే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు వేయబోతుందని చెప్పవచ్చు ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే అనుష్క నుంచి అధికార ప్రకటన వచ్చేవరకు వెయిట చేయాల్సిందే.

అయితే అనుష్క సినిమా విష‌య‌నికి వ‌స్తే ప్రస్తుతం  దర్శకుడు క్రిష్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఘాటి. హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న క్రిష్.. ఘాటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో క్రిష్ తెరకెక్కించిన వేదం చిత్రంలో అనుష్క ఛాలెంజింగ్ రోల్ చేసింది. అనుష్క వేశ్యగా నటించిన సంగతి తెలిసిందే. వేదం మూవీలో అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. దీక్షా సేథ్ మరొక హీరోయిన్. వేదం మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. క్రిష్-అనుష్క కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఘాటి ఎలా ఉంటుందో చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>