MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-movie-koratala-siva-tollywood-industry9335991f-9460-4613-b36a-bb997436c97a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/devara-movie-koratala-siva-tollywood-industry9335991f-9460-4613-b36a-bb997436c97a-415x250-IndiaHerald.jpgకొంతమంది దర్శకుల నుండి సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అంచనాలను వాళ్ళు మరింత పెంచేస్తూ తమ నెక్స్ట్ సినిమాలు చేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు కొరటాల శివ కూడా అలాగే ఉండేవారు. కానీ ఆచార్య దెబ్బతో ఆయన ఫ్లాప్ డైరెక్టర్ గా మారిపోయారు.అప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడ తీయని డైరెక్టర్స్ లో చోటు సంపాదించుకున్న కొరటాల కి ఆచార్య పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తన డైరెక్షన్ బాగానే ఉంది కానీ హీరో వేలు పెట్టడం వల్ల అలా జరిగింది అని కొరటాల చిరంజీవి మీదికి, రాంచరDEVARA MOVIE; KORATALA SIVA; TOLLYWOOD INDUSTRY{#}bharath;Sri Bharath;Industry;Tollywood;Success;Telugu;Hero;Director;sukumar;koratala siva;Cinema;Indiaఇండస్ట్రీని డిసప్పాయింట్ చేసిన కొరటాల..?ఇండస్ట్రీని డిసప్పాయింట్ చేసిన కొరటాల..?DEVARA MOVIE; KORATALA SIVA; TOLLYWOOD INDUSTRY{#}bharath;Sri Bharath;Industry;Tollywood;Success;Telugu;Hero;Director;sukumar;koratala siva;Cinema;IndiaFri, 27 Sep 2024 11:29:00 GMTకొంతమంది దర్శకుల నుండి సినిమాలు వస్తున్నాయి అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. అంచనాలను వాళ్ళు మరింత పెంచేస్తూ తమ నెక్స్ట్ సినిమాలు చేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు కొరటాల శివ కూడా అలాగే ఉండేవారు. కానీ ఆచార్య దెబ్బతో ఆయన ఫ్లాప్ డైరెక్టర్ గా మారిపోయారు.అప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడ  తీయని డైరెక్టర్స్ లో చోటు సంపాదించుకున్న కొరటాల కి ఆచార్య పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో తన డైరెక్షన్ బాగానే ఉంది కానీ హీరో వేలు పెట్టడం వల్ల అలా జరిగింది అని కొరటాల చిరంజీవి మీదికి, రాంచరణ్ మీదికి ఆ సినిమా ఫ్లాప్ ని తోసేశారు.ఆ తర్వాత భారీ హైప్ తో దేవర సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎన్నో అంచనాలు అభిమానులల్లో కలిగించారు.కానీ సినిమా చూస్తే అంతా ఉత్తుత్తే అనిపించింది.

ఒకప్పుడు మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను,జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమాలను తీసిన కొరటాల శివకి ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫెమ్ ఉండేది. కానీ ఆచార్య,దేవర సినిమాలో ఆయన డైరెక్షన్లో మ్యాజిక్ మిస్ అయిందని పలువురు భావిస్తున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే దేవర సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని కొరటాల శివ డిసప్పాయింట్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.దేవర సక్సెస్ అయితే మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలు ఎలాంటివో పాన్ వరల్డ్ లెవెల్లో చూపించుకోవాలి అని ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేసింది.

తెలుగు సినిమాని తక్కువ చేసి చూసే వాళ్ళందరికీ ఈ సినిమాతో మరో చెంపపెట్టు సమాధానం ఇవ్వచ్చు అని ఇండస్ట్రీ మొత్తం అనుకున్నారు.కానీ చివరికి ఇండస్ట్రీని ఆయన పూర్తిగా డిసప్పాయింట్ చేసేశారు. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి, సుకుమార్ వంటి తెలుగు డైరెక్టర్ల పక్కన కొరటాల శివ చేరుతారని ఎంతోమంది సినీ జనాలు ఆశపడ్డారు. కానీ చివరికి కొరటాల చేసిన పనికి ఫుల్ డిసప్పాయింట్ లో ఇండస్ట్రీ ఉండిపోయింది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>