MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara62d5b753-c4b0-426c-84f6-e40f0455c450-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara62d5b753-c4b0-426c-84f6-e40f0455c450-415x250-IndiaHerald.jpgరాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సందర్భాలలో తనకి ఇష్టమైన నటుడు తారక్ అనే విషయాన్ని రాజమౌళి పలుసార్లు మీడియా వేదికలుగా మాట్లాడి చెప్పడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా తాజాగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జూనియర్ సినిమాని రాజమౌళి విడుదల రోజే చూస్తాడు అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఆయన డైరెక్ట్ చేసినది కాకపోయినా మొదటి ఆట చూడాల్సిందే. ఈ క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రDevara{#}vegetable market;Saif Ali Khan;Mass;Rajamouli;lord siva;Shiva;media;Darsakudu;NTR;Jr NTR;Hero;koratala siva;Director;Cinemaదేవర సినిమాను చూసిన రాజమౌళి ఏమన్నారో తెలుసా?దేవర సినిమాను చూసిన రాజమౌళి ఏమన్నారో తెలుసా?Devara{#}vegetable market;Saif Ali Khan;Mass;Rajamouli;lord siva;Shiva;media;Darsakudu;NTR;Jr NTR;Hero;koratala siva;Director;CinemaFri, 27 Sep 2024 12:30:00 GMTరాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సందర్భాలలో తనకి ఇష్టమైన నటుడు తారక్ అనే విషయాన్ని రాజమౌళి పలుసార్లు మీడియా వేదికలుగా మాట్లాడి చెప్పడం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా తాజాగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జూనియర్ సినిమాని రాజమౌళి విడుదల రోజే చూస్తాడు అనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఆయన డైరెక్ట్ చేసినది కాకపోయినా మొదటి ఆట చూడాల్సిందే. ఈ క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర సినిమాని రాజమౌళి తాజాగా చూడడం జరిగింది.

ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హిట్ టాక్నే సొంతం చేసుకుని కూడా ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాటిని షేర్ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన దేవర సినిమా హిట్ టాక్ సొంతం సొంతం చేసుకొని దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాకి వెళ్లడం చాలా ఆసక్తికరంగా మారింది. ఇక జక్కన్న సినిమా గురించి ఏమనుకుంటాడో? అన్న విషయం కూడా వైరల్ అవుతుంది.

ఇక విషయం ఏమిటంటే, హైదరాబాదు, కుకట్ పల్లిలోగల భ్రమరాంబ థియేటర్లో రాజమౌళి తాజాగా దేవర సినిమా చూసి బయటికి రావడం జరిగింది. సినిమా చూసిన రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.... సినిమా సూపర్బ్ గా ఉందని, కొరటాల శివ ఇరగదీసేసాడని టాక్ చెప్పాడు. ఇక తన అభిమాని హీరో గురించి చెప్పడానికి నోట మాట రావడం లేదని, ప్రతి నాయకుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చేశాడు అని రివ్యూ చెప్పుకొచ్చారు. దాంతో దేవర సినిమాకు కావలసినంత మార్కెట్ క్రియేట్ అయింది. మరోవైపు సినిమా చూసిన అభిమానులు కూడా కేరింతలలు కొడుతూ థియేటర్ల వద్ద టపాసులు కాలుస్తున్నారు. ఇక పాలాభిషేకాలు అయితే వారం రోజులు ముందు నుండే మొదలైపోయాయి. ఇక మీలో ఎవరైనా దేవర సినిమాను చూసినట్లయితే కింద కామెంట్ చేసి, చిన్న విషయాల గురించి కూడా రాయండి! మరిన్ని దేవర అప్డేట్స్ కోసం నా వెబ్సైట్ సందర్శించండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>