MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-sivabb0f224e-4743-4082-b629-09b5b0d85399-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala-sivabb0f224e-4743-4082-b629-09b5b0d85399-415x250-IndiaHerald.jpg జూనియర్ ఎన్టీఆర్... క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాతో మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు సోలోగా రావడం జరిగింది. అరవింద సమేత తర్వాత సోలోగా చేసిన దేవర సినిమా.. మంచి సక్సెస్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు. koratala siva{#}Aravinda Sametha Veera Raghava;NTR;Jr NTR;bharath;Sri Bharath;Hero;koratala siva;Success;Cinema"దేవర" సినిమాలో అసలు విలన్ అతనే ?"దేవర" సినిమాలో అసలు విలన్ అతనే ?koratala siva{#}Aravinda Sametha Veera Raghava;NTR;Jr NTR;bharath;Sri Bharath;Hero;koratala siva;Success;CinemaFri, 27 Sep 2024 12:02:00 GMT* కొరటాలను వెంటాడుతున్న ఆచార్య డిజాస్టర్
* దేవర హిట్ అవుతుందని కోత కోసిన కొరటాల
* దేవర రొటీన్ కథ అంటూ ట్రోలింగ్
* ఎన్టీఆర్ ఫ్యాన్స్  కు విలన్ గా మారిన కొరటాల శివ

 జూనియర్ ఎన్టీఆర్... క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంతకుముందు త్రిబుల్ ఆర్  సినిమాతో మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు సోలోగా రావడం జరిగింది.  అరవింద సమేత తర్వాత సోలోగా చేసిన దేవర సినిమా..  మంచి సక్సెస్ అందుకుంటుందని అందరూ అనుకున్నారు.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరాశ పడుతున్నారు.  సినిమా... సాగదీసాడని కొరటాల శివ పై ఫైర్ అవుతున్నారు. సినిమా విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది.  ఆచార్య డిజాస్టర్... ఇప్పటికీ కూడా కొరటాల శివ ను వెంటాడుతోందని... అందుకే ఇప్పుడు దేవరని కూడా  ఆగం చేశాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దేవరపై నెగెటివ్ టాక్ రావడానికి కొరటాల శివ కారణమని ఆగ్రహిస్తున్నారు ఫాన్స్.

 వాస్తవంగా ఈ సినిమా రెండు గంటల 50 నిమిషాల పాటు ఉంది. ఇంతటి నిడివిలో... దేవర అసలు సిసలు కథ 30 నిమిషాల్లోనే చెప్పవచ్చు. కానీ దాన్ని సాగదీసి మరి కొరటాల శివ తీయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ను.. తీసుకొని... రెండు భాగాలుగా సినిమా డివైడ్ చేశారు. మొదటి భాగంలోనే.. కొరటాల శివ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  30 నిమిషాల సినిమా కోసం రెండు సంవత్సరాలు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించారు.

 ఆచార్యలాగా దేవర సినిమాను కూడా కొరటాల శివ.. నాశనం చేశాడని కొంతమంది అంటున్నారు. మిర్చి, భరత్ అనే నేను, శ్రీమంతుడుల దేవర సినిమాను చేస్తాడని అందరూ అనుకుంటే... చివరికి జూనియర్ ఎన్టీఆర్ ను  ఆయన ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేశాడట కొరటాల శివ. ఓవరాల్ గా ఈ సినిమాకు విలన్ గా కొరటాల శివ నే తయారయ్యాడని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>